యేసుని నామములో - YouWorship
Yesuni Naamamulo
Artist: Unknown Artist
Category: Comfort
Song Lyrics
యేసుని నామములో – మన బాధలు పోవును దుష్టాత్మలు పారిపోవును శోధనలో జయమొచ్చును మృతులకు నిండు జీవమొచ్చును హృదయములో నెమ్మదొచ్చును యేసు రక్తముకే – యేసు నామముకే యుగయుగములకూ మహిమే అభిషిక్తులగు తన దాసులకు ప్రతి సమయమునా జయమే ||యేసుని|| ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసనపరులైనా ఆర్ధికముగా లోటులెన్నున్నా ఆశలు నిరాశలే ఐనా ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు ||యేసు రక్తముకే || రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు ||యేసు రక్తముకే || Yesuni Naamamulo – Mana Baadhalau Povunu Dushtaathmalu Paaripovunu Shodhanalo Jayamochchunu Mruthulaku Nindu Jeevamichchunu Hrudayamulo Nemmadochchunu Yesu Rakthamuke – Yesu Naamamuke Yuyugamulaku Mahime Abhishikthulagu Thana Daasulaku Prathi Samayamuna Jayame ||Yesuni|| Ghoramaina Vyaadhulennainaa Maarpuleni Vyasanaparulainaa Aardhikamugaa Lotulennunnnaa Aashalu Niraashale Ainaa Prabhu Yesuni Namminacho – Neevu Vidudala Nondedavu Parivarthana Chendinacho – Paralokam Cheredavu ||Yesu Rakthamuke|| Raajuvainaa Yaajakudavainaa Nirupedavainaa Brathuku Chedi Unnaa Aashrayamugaa Gruhamulennunnaa Niluva Neede Neeku Lekunnaa Shree Yesuni Naamamuna – Vishwaasamu Neekunnaa Nee SThitho Nededainaa – Nithyajeevamu Pondedavu ||Yesu Rakthamuke||