యేసుని నామంలో శక్తి - YouWorship
Yesuni Naamamlo Shakthi
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3) రక్షణకు విడుదలకు స్వస్థతకు (2) ||యేసుని|| ఎనలేని ప్రేమ నాపై చూపించితివే నీ బలియాగం నన్ను రక్షించెనే (3) రక్షణ విడుదల స్వస్థత (2) కుమ్మరించుము నీ ఆత్మను వేచియున్నాము నీ రాకకై (3) ||రక్షణకు|| Yesuni Naamamlo Shakthi Undani Thelusuko (3) Rakshanaku Vidudalaku Swasthathaku (2) ||Yesuni|| Enaleni Prema Naapai Choopinchithive Nee Baliyaagam Nannu Rakshinchene (3) Rakshana Vidudala Swasthatha (2) Kummarinchumu Nee Aathmanu Vechiyunnaamu Nee Raakakai (3) ||Rakshanaku||