యేసుని జేరం వేగము - YouWorship
Yesuni Jeran Vegamu
Artist: జి.ఎఫ్. రూట్
Category: Praise & Worship
Song Lyrics
1. యేసుని జేరం వేగము రా 2. _ బాలురమైన మమ్మును దా మార్గము జూపి వేదములో నెంతటి (ప్రేమతో బిలుచున్ దాపున నుండి క్రీస్తు దయన్ యేసుని స్వీకరించుటకై రమ్మని పిల్చును. వత్తుము వేగమే. ॥ సంతసంబు సంతసంబు బల్ 3. నా ముద్దు బిడ్డ రమ్మనంగా పాపశుద్ధి మేము పొందగా నాతని (ప్రేమ కన్పడంగా యేసుని యెద్దనుండ సదా నాయన నేండు నిన్బిలువన్ మోక్ష పథంబున ॥ రానని యందువా? ॥ 1. Yesuni Jeran Vegamu Raa 2. _ Baaluramaina Mammunu Daa Maargamu Joopi Vedamulo Nenthati (Prematho Biluchun Daapuna Nundi Kreesthu Dayan Yesuni Sveekarinchutakai Rammani Pilchunu. Vaththumu Vegame. ॥ Santhasambu Santhasambu Bal 3. Naa Muddu Bidda Rammananggaa Paapashuddhi Memu Pondagaa Naathani (Prema Kanpadanggaa Yesuni Yeddanunda Sadaa Naayana Nendu Ninbiluvan Moksha Pathambuna ॥ Raanani Yanduvaa? ॥