యేసుని చెంతకు ఆశతో రమ్మిల - YouWorship
Yesuni Chenthaku Aashatho Rammila
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యేసుని చెంతకు ఆశతో రమ్మిల - దోషముల్ బాపునయా (2) అను పల్లవి: ఇదియే మిక్కిలి అనుకూల సమయము - ఇదే రక్షణ దినము ఇప్పుడే యేసుని యెదలో నమ్మిన - ఇదే రక్షణ దినము (2) 1. పాపుల కొరకు మన ప్రభుయేసు ప్రాణము పెట్టెనయా (2) మృతుడై లేచెను పరమున కేగెను ధర కేతెంచునయా (2) స్థిరమని నమ్మిన వారికి పరమానందము దొరుకునయా (2) 2. జపములు తపములు ఉపవాసములు - పాపముల్ బాపవయా దానధర్మములు తీర్దయాత్రలు పాపముల్ బాపవయ్యా యేసుని రక్తము పాపము శాపము ఇపుడే బాపునయా 3. యేసుని నామము పావన నామము పాపముల్ బాపునయా ఈ శుభవార్త ఈ జగమంత ఇపుడే చాటెదము తరుణము దాటిన మరి ఇకరాదు - మరణము తప్పదయా Pallavi: Yesuni Chenthaku Aashatho Rammila - Doshamul Baapunayaa (2) Anu Pallavi: Idiye Mikkili Anukoola Samayamu - Ide Rakshana Dinamu Ippude Yesuni Yedalo Nammina - Ide Rakshana Dinamu (2) 1. Paapula Koraku Mana PrabhuYesu Praanamu Pettenayaa (2) Mruthudai Lechenu Paramuna Kegenu Dhara Kethenchunayaa (2) Sthiramani Nammina Vaariki Paramaanandamu Dorukunayaa (2) 2. Japamulu Thapamulu Upavaasamulu - Paapamul Baapavayaa Daanadharmamulu Theerdayaathralu Paapamul Baapavayyaa Yesuni Rakthamu Paapamu Shaapamu Ipude Baapunayaa 3. Yesuni Naamamu Paavana Naamamu Paapamul Baapunayaa Ee Shubhavaartha Ee Jagamantha Ipude Chaatedamu Tharunamu Daatina Mari Ikaraadu - Maranamu Thappadayaa