యేసుని కొరకై యిల - YouWorship
Yesuni Korakai Yila
Artist: రావి జాన్ నుందరావు
Category: Praise & Worship
Song Lyrics
యేసుని కొరకై యిల జీవించెద - భాసురముగ నే ననుదినము = దోసములన్నియు బాపెను మోక్ష - ని వాసమున ప్రభు జేర్చునుగా || యేసుని! 1. . నాశనకరమగు గుంటలోనుండియు - మోసకరంబగు యూబినుండి = నాశచే నిలపై కెత్తెను నన్ను పి - శాచి పథంబున దొలగించెన్ ||యేసుని|| 2. పలువిధముల పాపంబును జేసితి - వలదని ద్రోసితి వాక్యమును - కలుషము బాపెను కరుణను బిలిచెను - సిలువలో నన్నాకర్షించెను || యేసుని|| 3. సొలయక సాగిపోదును - వెలయగ నా ప్రభు మార్గములన్ = కలిగెను నెమ్మది కలువరిగిరిలో - విలువగు రక్తము చిందించిన ప్రభు ||యేసుని|| 4 శోధన బాధలు శ్రమలిల - ఆదుకొనును నా ప్రభువనిశం = వ్యాధులు 5. విజ్ఞాన సర్వసంపదలు యున్నవి - ప్రభునందు = అద్భుతముగ ప్రభు - వన్నియునొసగి -దిద్దును నా బ్రతుకంతటిని ||యేసుని|| 6. _అర్చించెను దన ప్రాణమునాకై - రక్షించెను నా ప్రియ ప్రభువు= అర్చింతును నా యావజ్జీవము - రక్షకు సేవింప ||యేసుని|| 7. ప్రభునందానందింతును నిరతము - ప్రార్ధన విజ్ఞాపనములతో = విభుడే దీర్చునుయిలనా చింతలు - అభయముతో స్తుతియింతు ప్రభున్ యేసుని 8. యౌవన జనమా - యిదియే సమయము యేసుని చాటను రారండి= పావన నామము - పరిశుద్ధ నామము - జీవపు మార్గము - ప్రచురింపన్ ||యేసుని|| Yesuni Korakai Yila Jeevincheda - Bhaasuramuga Ne Nanudinamu = Dosamulanniyu Baapenu Moksha - Ni Vaasamuna Prabhu Jerchunugaa || Yesuni! 1. . Naashanakaramagu Guntalonundiyu - Mosakarambagu Yoobinundi = Naashache Nilapai Keththenu Nannu Pi - Shaachi Pathambuna Dolaginchen ||Yesuni|| 2. Paluvidhamula Paapambunu Jesithi - Valadani Drosithi Vaakyamunu - Kalushamu Baapenu Karunanu Bilichenu - Siluvalo Nannaakarshinchenu || Yesuni|| 3. Solayaka Saagipodunu - Velayaga Naa Prabhu Maargamulan = Kaligenu Nemmadi Kaluvarigirilo - Viluvagu Rakthamu Chindinchina Prabhu ||Yesuni|| 4 Shodhana Baadhalu Shramalila - Aadukonunu Naa Prabhuvanishan = Vyaadhulu 5. Vignaana Sarvasampadalu Yunnavi - Prabhunandu = Adbhuthamuga Prabhu - Vanniyunosagi -Diddunu Naa Brathukanthatini ||Yesuni|| 6. _Archinchenu Dana Praanamunaakai - Rakshinchenu Naa Priya Prabhuvu= Archinthunu Naa Yaavajjeevamu - Rakshaku Sevimpa ||Yesuni|| 7. Prabhunandaanandinthunu Nirathamu - Praardhana Vignaapanamulatho = Vibhude Deerchunuyilanaa Chinthalu - Abhayamutho Sthuthiyinthu Prabhun Yesuni 8. Yauvana Janamaa - Yidiye Samayamu Yesuni Chaatanu Raarandi= Paavana Naamamu - Parishuddha Naamamu - Jeevapu Maargamu - Prachurimpan ||Yesuni||