యేసునాధుని సిలువపైని - YouWorship
Yesunaadhuni Siluvapaini
Artist: జుటిక దావీదు
Category: Repentance
Song Lyrics
యేసునాధుని సిలువపైని - వేసి శ్రమంబొదించినది నా - దోసమే - దుస్సహ - వాసమే ||యేసు|| 1... "కంటక కిరీట *మౌదల - నంటగొట్టించినది నాచెడు - తలంపులే - పాపపు పలుకులే ||యేసు|| 2... మృదుకరంబుల మేకులందింపి - నదితలంప నా హస్తకృత కా - ర్యంబులే 'దుష్క - ర్మంబులే యేసు! 3. _ పాదయుగమున నాటిచీలలు - బాధ నొందించినది నా చెడు - నడకలే - దోసపు - పడకలే ||యేసు|| 4. దాహముం గొనంజేదు చిరకను - ద్రావదలంచినది మధుపానా - సక్తియే - యందను - రక్తియే ||యేసు|| 5... హెచ్చుగ లోహిత పతనముగం - గ్రుచ్చిన కుంతంబు నా పా - పేచ్చలే - హృదయదు - రేచ్చలే యేసు! 6. _ పావనగాత్రంబు క్షతమయ - మై వెతలపాల్దేసినది నా - దేహమే - యఘ సం - దోహమే ||యేసు|| 7... దీనింగని నా మానసాబ్దము - లోని కలుషము దూరపర్చక - నడుతునా - ధారుణిం - గడుతు నా ||యేసు|| Yesunaadhuni Siluvapaini - Vesi Shramambodinchinadi Naa - Dosame - Dussaha - Vaasame ||Yesu|| 1... "Kantaka Kireeta *Maudala - Nantagottinchinadi Naachedu - Thalampule - Paapapu Palukule ||Yesu|| 2... Mrudukarambula Mekulandimpi - Nadithalampa Naa Hasthakrutha Kaa - Ryambule 'Dushka - Rmambule Yesu! 3. _ Paadayugamuna Naaticheelalu - Baadha Nondinchinadi Naa Chedu - Nadakale - Dosapu - Padakale ||Yesu|| 4. Daahamun Gonanjedu Chirakanu - Draavadalanchinadi Madhupaanaa - Sakthiye - Yandanu - Rakthiye ||Yesu|| 5... Hechchuga Lohitha Pathanamugan - Gruchchina Kunthambu Naa Paa - Pechchale - Hrudayadu - Rechchale Yesu! 6. _ Paavanagaathrambu Kshathamaya - Mai Vethalapaaldesinadi Naa - Dehame - Yagha San - Dohame ||Yesu|| 7... Deeninggani Naa Maanasaabdamu - Loni Kalushamu Dooraparchaka - Naduthunaa - Dhaarunin - Gaduthu Naa ||Yesu||