యేసునాధా రారారా - YouWorship
Yesunaadhaa Raaraaraa
Artist: ఫీలివ్ బెంజమిన్
Category: Worship
Song Lyrics
యేసునాధా రారారా - మా - జీవనాధా రారారా || 1, దోసములు బాప నీవు - జన్మించినావు || యేసు 2. _ నీచులను బ్రేమించి - నీ కరుణం జూపినావు || యేసు|| 3. నీతిలేని వారి కెల్ల - నిత్యజీవ మిచ్చినావు || యేసు|| 4, పొందరాని కష్టములను - బొంది యుంటివి తండ్రి ||యేసు|| 5. _లోకపాపమును జయించి - లోకుల రక్షించితివి ||యేసు|| 6. _ వేడుకతోడ మేము - వేండుకొందుమో తండ్రి ||యేసు|| Yesunaadhaa Raaraaraa - Maa - Jeevanaadhaa Raaraaraa || 1, Dosamulu Baapa Neevu - Janminchinaavu || Yesu 2. _ Neechulanu Breminchi - Nee Karunan Joopinaavu || Yesu|| 3. Neethileni Vaari Kella - Nithyajeeva Michchinaavu || Yesu|| 4, Pondaraani Kashtamulanu - Bondi Yuntivi Thandri ||Yesu|| 5. _Lokapaapamunu Jayinchi - Lokula Rakshinchithivi ||Yesu|| 6. _ Vedukathoda Memu - Vendukondumo Thandri ||Yesu||