యేసునాథా త్రిలోకనాథా - YouWorship
Yesunaathaa Thrilokanaathaa
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
1. యేసునాథా త్రిలోకనాథా - లోకోద్ధారక క్రీస్తు దేవా (2) చక్కగ దాసుల బ్రోచి రక్షించుము (2) 2. అబ్దిమీద నడచిన దేవా - ఐదు రొట్టెల నైదువేలకు నతిశయముగను పంచిన దేవా 3. కానా లోని వివాహ విందున - నీళ్ళను ద్రాక్షరసముగ మార్చిన కరుణానిథీ నను ప్రేమించు నిత్యము 4. నాథా నాదు గతియు నీవే - పాదారవింద శరణమిమ్ము ఆధారమీవే దీనోపకారా 5. కృపాసముద్ర దయామయుండా - తలను ముండ్ల మకుటధారివై సిలువయందు మరణించితివి 6. నీదు రాజ్యము వచ్చునుగాక - సాధుగ మోక్షసౌఖ్యము చేర నీదు దాసుల నాశీర్వదించుము 1. Yesunaathaa Thrilokanaathaa - Lokoddhaaraka Kreesthu Devaa (2) Chakkaga Daasula Brochi Rakshinchumu (2) 2. Abdimeeda Nadachina Devaa - Aidu Rottela Naiduvelaku Nathishayamuganu Panchina Devaa 3. Kaanaa Loni Vivaaha Vinduna - Neellanu Draaksharasamuga Maarchina Karunaanithee Nanu Preminchu Nithyamu 4. Naathaa Naadu Gathiyu Neeve - Paadaaravinda Sharanamimmu Aadhaarameeve Deenopakaaraa 5. Krupasamudra Dayaamayundaa - Thalanu Mundla Makutadhaarivai Siluvayandu Maraninchithivi 6. Needu Raajyamu Vachchunugaaka - Saadhuga Mokshasaukhyamu Chera Needu Daasula Naasheervadinchumu