యేసుతో ఠీవిగాను పోదమా - YouWorship
Yesutho Teevigaanu Podamaa
Artist: ఏ సి కిన్సింగర్, పి డి శుభామని
Category: Praise
Song Lyrics
యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో బోదము ||యేసుతో|| రారాజు సైన్యమందు చేరను ఆ రాజు దివ్య సేవ చేయను (2) యేసు రాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా (2) యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుచు (2) అనుదినంబు శక్తిని పొందుచున్నవారమై (2) యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| శోధనలు మనల చుట్టి వచ్చినా భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము (2) యేసుతో ఠీవిగాను వెడలను ||యేసుతో|| ఓ యువతి యువకులారా చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి (2) సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో|| Yesutho Teevigaanu Podamaa Addugaa Vachchu Vairi Gelvanu Yudhdhanaadambutho Bodamu ||Yesutho|| Raaraaju Sainyamandu Cheranu Aa Raaju Divya Seva Cheyanu (2) Yesu Raaju Mundugaa Dhvajamu Batti Naduvagaa (2) Vishwaasa Kavachamunu Dharinchuchu Aa Raaju Naagna Madini Nilpuchu (2) Anudinambu Shakthini Yesutho teevigaanu Vedalanu ||Yesutho|| Shodhanalu Manala Chutti Vachchinaa Saathaanu Ambulenni Thagilinaa (2) Prabhuvu Chentha Nundumu (2) Yesutho teevigaanu Vedalanu ||Yesutho|| O Yuvathi Yuvakulaaraa Cherudi