యేసుక్రీస్తే సజ్జనుడు - YouWorship
Yesukreesthe Sajjanudu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
1. యేసుక్రీస్తే సజ్జనుడు (1)- వైరికన్న బలవంతుడు (2) ఆయన శక్తిచే జయించెదం (జయించెదం ... (5) ) వైరికి మేము లొంగము జయించెదం (2) 2. క్రైస్తవ సైన్యము స్వల్పము (1)- క్రీస్తు ద్వారభయ మొందము ఆయన శక్తిచే జయించెదం (జయించెదం ... ) వైరికి మేము లొంగము జయించెదం 3. ఆత్మ ఖడ్గముతో నరికి (1)- ఆశతో మేము పనిచేతుము ఆత్మలవైరిని ఎదిరింతుము (ఎదిరింతుము ... ) వైరికి మేము లొంగము జయించెదం 4. సర్వాయుధ వర్గమును ధరించి (1)- సర్వశక్తి చే నింపబడి ధైర్యముతో పోరాడెదం (పోరాడెదం ... ) గర్విపిశాచితో పోరాడెదం జయించెదం 1. Yesukreesthe Sajjanudu (1)- Vairikanna Balavanthudu (2) Aayana Shakthiche Jayinchedan (Jayinchedan ... (5) ) Vairiki Memu Longgamu Jayinchedan (2) 2. Kraisthava Sainyamu Svalpamu (1)- Kreesthu Dvaarabhaya Mondamu Aayana Shakthiche Jayinchedan (Jayinchedan ... ) Vairiki Memu Longgamu Jayinchedan 3. Aathma Khadgamutho Nariki (1)- Aashatho Memu Panichethumu Aathmalavairini Edirinthumu (Edirinthumu ... ) Vairiki Memu Longgamu Jayinchedan 4. Sarvaayudha Vargamunu Dharinchi (1)- Sarvashakthi Che Nimpabadi Dhairyamutho Poraadedan (Poraadedan ... ) Garvipishaachitho Poraadedan Jayinchedang