యేసుక్రీస్తు శీఘ్రముగ శీఘ్రముగ శీఘ్రముగ - YouWorship
YesuKreesthu Sheeghramuga Sheeghramuga Sheeghramuga
Artist: సీయోను గీతాలు
Category: Second Coming
Song Lyrics
1. యేసుక్రీస్తు శీఘ్రముగ శీఘ్రముగ శీఘ్రముగ (1) యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును (1) దిగివచ్చును - దిగివచ్చును - యేసుక్రీస్తు శీఘ్రముగ దిగివచ్చును (1) 2. సంధింప నీవాయత్తమా ఆయత్తమా ఆయత్తమా సంధింప నీవాయత్తమా - యేసు రాకడన్ 3. లేనియెడల సిద్ధపడు సిద్ధపడు సిద్ధపడు లేనియెడల సిద్ధపడు - కృపకాలమున 4. భక్తులెల్లరు సిద్ధపడి సిద్ధపడి సిద్ధపడి భక్తులెల్లరు సిద్ధపడి - కాచియుందురు 1. YesuKreesthu Sheeghramuga Sheeghramuga Sheeghramuga (1) YesuKreesthu Sheeghramuga Digivachchunu (1) Digivachchunu - Digivachchunu - YesuKreesthu Sheeghramuga Digivachchunu (1) 2. Sandhimpa Neevaayaththamaa Aayaththamaa Aayaththamaa Sandhimpa Neevaayaththamaa - Yesu Raakadan 3. Leniyedala Siddhapadu Siddhapadu Siddhapadu Leniyedala Siddhapadu - Krupakaalamuna 4. Bhakthulellaru Siddhapadi Siddhapadi Siddhapadi Bhakthulellaru Siddhapadi - Kaachiyunduru