యేసుక్రీస్తు ప్రభువా మేము - YouWorship
Yesukreesthu Prabhuvaa Memu
Artist: గొల్లపల్లి నతానియేలు
Category: Praise & Worship
Song Lyrics
యేసుక్రీస్తు ప్రభువా - మేము నీ - మోక్షముం బొందుటకు = దోసపు లోకము - లోనికి వచ్చితి - దోషులం బ్రోచుటకు ||యేసు|| 1... పరిశుద్ధుడ వీవు - ఇలలో - పాపుల నందరిని = పరిపరివిధ - కృప - వాక్కులతోడను - పిలిచితి వెల్లప్పుడు || యేసు|| 2... సత్యపు నడతలతో - జగతిని - సర్వాద్భుతములను = నిత్యముం జేయుచు - నీ కృప చాల - యిలలోం దెల్పితివే ||యేసు|| 3. _ అతి పుణ్యాత్ముండవే - "క్షితిలో - *వెతలను బొందితివే = మృతిని బొందియు - మూండవ దినమున - బ్రతికియు లేచితివే ||యేసు|| 4. పాపుల మని తెలిసి - నీదగు దాపున జేరంగనే = పాపముం బాపుచు ప్రాపుగ నుండెడి - ప్రభుండవు నీవెగదా ||యేసు|| 5... “దురిత వితతి దూరా - నమ్మిన - దురితుల స్నేహితుండా = నిరతము మమ్మును - నీ కృప లోపల - నిలకడగాం బెంచు ||యేసు|| 6. నోరు నిండ నెదలో - నీ కృప - ప్రేరేపణంగలిగి = సారెకు వేండెద - Yesukreesthu Prabhuvaa - Memu Nee - Mokshamun Bondutaku = Dosapu Lokamu - Loniki Vachchithi - Doshulan Brochutaku ||Yesu|| 1... Parishuddhuda Veevu - Ilalo - Paapula Nandarini = Pariparividha - Krupa - Vaakkulathodanu - Pilichithi Vellappudu || Yesu|| 2... Sathyapu Nadathalatho - Jagathini - Sarvaadbhuthamulanu = Nithyamun Jeyuchu - Nee Krupa Chaala - Yilalon Delpithive ||Yesu|| 3. _ Athi Punyaathmundave - "Kshithilo - *Vethalanu Bondithive = Mruthini Bondiyu - Moondava Dinamuna - Brathikiyu Lechithive ||Yesu|| 4. Paapula Mani Thelisi - Needagu Daapuna Jeranggane = Paapamun Baapuchu Praapuga Nundedi - Prabhundavu Neevegadaa ||Yesu|| 5... “Duritha Vithathi Dooraa - Nammina - Durithula Snehithundaa = Nirathamu Mammunu - Nee Krupa Lopala - Nilakadagaan Benchu ||Yesu|| 6. Noru Ninda Nedalo - Nee Krupa - Prerepananggaligi = Saareku Vendeda -