యేసుక్రీస్తు దొరికె నేని - YouWorship
Yesukreesthu Dorike Neni
Artist: గొల్లపల్లి నతానియేలు
Category: Praise & Worship
Song Lyrics
యేసుక్రీస్తు దొరికె నేని - యేమికొదువింకేమి భయము = *దోసకారి జనుల కెంతోం - *గ్రాసమవునా యేసు పేరు ||యేసు|| 1. తల్లిదండ్రులకన్న చాలాం దన (ప్రేమ మనమిద = నెల్లకాలమందు నుంచు - యేసుందే మా తండ్రియౌను ||యేసు|| 2. వల్లగాని వశములేని - యెల్ల మేళ్లన్నిటి నెల్లపుడు = *కొల్లగా మన కిచ్చెడి దేవ - కొమరుండే వేరెవరు లేరు ||యేసు|| 3. *దండియైన గండములు - మెండుగాను మముంజుట్టిన = తండ్రివలె మా దరికి వచ్చి - గండములను గదిమిం బ్రోచున్ ||యేసు|| 4. సత్యము మార్గముతానె - నిత్యజీవమింకా తానే = *భ్రుత్యుల మనకీయ మోక్షము - భువిని రక్తమంత గార్బె ||యేసు|| 5. _ ఎన్నరాని పాపాత్ముల = కన్నులారా కనికరించి = పున్నెమైన తన ప్రాణము- భువిని బలిపెట్టినాండు ||యేసు|| 6. 'ఒడలు నిండా గాయములతో - *నడరు చుండమరల లేచి = "వెడలి పరమందునుండి - "వేడుకలు మాకంపినాండు || యేసు|| 7... ఆశతోడం తన్ను నమ్ము - యాత్మలకు దర్శనమిచ్చెడి - యేసుతో నింకెవరు సాటి - లేశమైనా లేరుసుండీ ||యేసు|| Yesukreesthu Dorike Neni - Yemikoduvingkemi Bhayamu = *Dosakaari Janula Kenthon - *Graasamavunaa Yesu Peru ||Yesu|| 1. Thallidandrulakanna Chaalaan Dana (Prema Manamida = Nellakaalamandu Nunchu - Yesunde Maa Thandriyaunu ||Yesu|| 2. Vallagaani Vashamuleni - Yella Mellanniti Nellapudu = *Kollagaa Mana Kichchedi Deva - Komarunde Verevaru Leru ||Yesu|| 3. *Dandiyaina Gandamulu - Mendugaanu Mamunjuttina = Thandrivale Maa Dariki Vachchi - Gandamulanu Gadimin Brochun ||Yesu|| 4. Sathyamu Maargamuthaane - Nithyajeevamingkaa Thaane = *Bhruthyula Manakeeya Mokshamu - Bhuvini Rakthamantha Gaarbe ||Yesu|| 5. _ Ennaraani Paapaathmula = Kannulaaraa Kanikarinchi = Punnemaina Thana Praanamu- Bhuvini Balipettinaandu ||Yesu|| 6. 'Odalu Nindaa Gaayamulatho - *Nadaru Chundamarala Lechi = "Vedali Paramandunundi - "Vedukalu Maakampinaandu || Yesu|| 7... Aashathodan Thannu Nammu - Yaathmalaku Darshanamichchedi - Yesutho Ningkevaru Saati - Leshamainaa Lerusundee ||Yesu||