యేసుక్రీస్తుని దాసులారా - YouWorship
Yesukreesthuni Daasulaaraa
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
యేసుక్రీస్తుని దాసులారా - మి సుతులకును నేర్చరె = ఆశతో యెహోవ - నభ్యసింపగ జేయరే ||యేసు|| 1. పిల్లలెప్పుడు ననుసరింతురు - తల్లిదండ్రుల నడతలన్ = ఎల్ల విషయము లందు మాదిరి - పిల్లలకు గనుపర్బరే || యేసు! 2. మోదమిచ్చు కుటుంబ ప్రార్ధన - నేదినంబును మానక = ఆదివారపు బడికి బిడ్డల - నాదరముతో బంపరే ||యేసు|| 3. _యేసునాధుని బోలు నాయకు - డే జగంబున లేదని = యేసు కే నిజ శిష్యులగుటకు - నేర్చరే యౌవనులకు ||యేసు|| 4 యేసు సౌశీల్యమును వారికి - వాసిగా బోధింపరే = పసితనముననె వారి హృదయము - యేసురూపము దాల్చును ||యేసు|| 5. _యేసుక్రీస్తులొ నిలిచి వారలు - యేపుమోర ఫలింపగా = యేసు వాక్యము వారి - నాశతోడను నాటరే ||యేసు|| వి.విజయ చార్లెన్ Yesukreesthuni Daasulaaraa - Mi Suthulakunu Nerchare = Aashatho Yehova - Nabhyasimpaga Jeyare ||Yesu|| 1. Pillaleppudu Nanusarinthuru - Thallidandrula Nadathalan = Ella Vishayamu Landu Maadiri - Pillalaku Ganuparbare || Yesu! 2. Modamichchu Kutumba Praardhana - Nedinambunu Maanaka = Aadivaarapu Badiki Biddala - Naadaramutho Bampare ||Yesu|| 3. _Yesunaadhuni Bolu Naayaku - De Jagambuna Ledani = Yesu Ke Nija Shishyulagutaku - Nerchare Yauvanulaku ||Yesu|| 4 Yesu Sausheelyamunu Vaariki - Vaasigaa Bodhimpare = Pasithanamunane Vaari Hrudayamu - Yesuroopamu Daalchunu ||Yesu|| 5. _Yesukreesthulo Nilichi Vaaralu - Yepumora Phalimpagaa = Yesu Vaakyamu Vaari - Naashathodanu Naatare ||Yesu|| Vi.Vijaya Chaarlen