యేసుకు యేసే ఇల సాటి - YouWorship
Yesuku Yese Ila Saati
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసుకు యేసే ఇల సాటి వివరింపగ నేనేపాటి (2) పరమ ప్రభో నీ బోధల వాగ్ధాటి (2) వివరింపగ నేనేపాటి (2) ||యేసుకు|| రక్షణనిచ్చే రక్షకుడవు విడుదలనిచ్చే విమోచకుడవు (2) ఆదరించే ఆధారణకర్తవు (2) అభిషేకించే అభిషిక్తుడవు (2) ఇలలో ఎవ్వరు నీ సాటి వివరింపగ నేనేపాటి ||పరమ|| శాంతినిచ్ఛే శాంతి ప్రదాతవు ముక్తినిచ్ఛే ముక్తిదాతవు (2) ఇల రానున్న ప్రభువుల ప్రభుడవు (2) రాజ్యాలేలే రాజాధి రాజువు (2) ఇలలో ఎవ్వరు నీ సాటి వివరింపగ నేనేపాటి ||పరమ|| Yesuku Yese Ila Saati Vivarimpaga Nenepaati (2) Parama Prabho Nee Bodhala Vaagdhaati (2) Vivarimpaga Nenepaati (2) ||Yesuku|| Rakshananichche Rakshakudavu Vidudalanichche Vimochakudavu (2) Aadarinche Aadaranakarthavu (2) Abhishekinche Abhishikthudavu (2) Ilalo Evvaru Nee Saati Vivarimpaga Nenepaati ||Parama|| Shaanthinichche Shaanthi Pradaathavu Mukthinichche Mukthidaathavu (2) Ila Raanunna Prabhuvula Prabhudavu (2) Raajyaalele Raajaadhi Raajuvu (2) Ilalo Evvaru Nee Saati Vivarimpaga Nenepaati ||Parama||