యేసుండు రా౭గన్ - YouWorship
Yesundu Raa౭Gan
Artist: మిక్ళిలి (ఫైడరిక్
Category: Gospel
Song Lyrics
1. చింతలు పోయెన్ - వింతగ నాకున్ = జెంతకుం జేర్పంగ - సంతస మాయెన్ ॥యేసుండు॥ 2. సిలువను మోసెన్ - గలువరి మెట్టన్ = చెలువుగం బాపపు - బలువును దించెన్ |॥|యేసుండు॥ 3. _ శిరమున ముండ్లున్ - గరమున మేకులున్ = స్థిరముగ నాటంగ - బరమును జూపెన్ ॥|యేసుండు॥ 4. పదముల మేకులున్ - జెదరంగ రక్తము = ఎద నింకం ట్రేమతో - ముదము నొసంగెన్ ॥యేసుండు॥ ర్. రక్షణ జూపెన్ - దక్షుడు నాకున్ = పక్షముతో నింక - మోక్షము జూపెన్ ॥యేసుండు॥ 6. రక్తిగ వేండన్ - శక్తి నొసంగెన్ = రక్తము జల్లియు - మ్మక్తిని జూపెన్ ॥యేసుండు॥ 7. గురువును నమ్ముదున్ - భారము వెడలెన్ = ధీరునిం జేయుచు -దారిని జూపెన్ ॥|యేసుండు॥ 1. Chinthalu Poyen - Vinthaga Naakun = Jenthakun Jerpangga - Santhasa Maayen ॥Yesundu॥ 2. Siluvanu Mosen - Galuvari Mettan = Cheluvugan Baapapu - Baluvunu Dinchen |॥|Yesundu॥ 3. _ Shiramuna Mundlun - Garamuna Mekulun = Sthiramuga Naatangga - Baramunu Joopen ॥|Yesundu॥ 4. Padamula Mekulun - Jedarangga Rakthamu = Eda Ningkan Trematho - Mudamu Nosanggen ॥Yesundu॥ R. Rakshana Joopen - Dakshudu Naakun = Pakshamutho Ningka - Mokshamu Joopen ॥Yesundu॥ 6. Rakthiga Vendan - Shakthi Nosanggen = Rakthamu Jalliyu - Mmakthini Joopen ॥Yesundu॥ 7. Guruvunu Nammudun - Bhaaramu Vedalen = Dheerunin Jeyuchu -Daarini Joopen ॥|Yesundu॥