యేసయ్య రక్తము - YouWorship
Yesayya Rakthamu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసయ్య రక్తము అతి మధురము ఎంతో విలువైన రక్తము నీ పాపములను నా పాపములను క్షమియించిన రక్తము (2) యేసు రక్తము – యేసు రక్తము యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము|| ప్రతి బంధకమును ప్రతి కాడియును విరగగొట్టును – యేసయ్య రక్తము (2) యేసు రక్తము – యేసు రక్తము యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము|| ప్రతి నాలుకయు ప్రతి మోకాలు లోబరచును నా – యేసయ్య రక్తము (2) యేసు రక్తము – యేసు రక్తము యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము|| ప్రతి శాపములకు ప్రతి రోగములకు విడుదలనిచ్చుఁను – యేసయ్య రక్తము (2) యేసు రక్తము – యేసు రక్తము యేసు రక్తము జయం (2) ||యేసయ్య రక్తము|| Yesayya Rakthamu Athi Madhuramu Entho Viluvaina Rakthamu Nee Paapamulanu Naa Paapamulanu Kshamiyinchina Rakthamu (2) Yesu Rakthamu – Yesu Rakthamu Yesu Rakthamu Jayam (2) ||Yesayya Rakthamu|| Prathi Bandhakamunu Prathi Kaadiyunu Viragagottunu – Yesayya Rakthamu (2) Yesu Rakthamu – Yesu Rakthamu Yesu Rakthamu Jayam (2) ||Yesayya Rakthamu|| Prathi Naalukayu Prathi Mokaalu Lobarachunu Naa – Yesayya Rakthamu (2) Yesu Rakthamu – Yesu Rakthamu Yesu Rakthamu Jayam (2) ||Yesayya Rakthamu|| Prathi Shaapamulaku Prathi Rogamulaku Vidudalanichchunu – Yesayya Rakthamu (2) Yesu Rakthamu – Yesu Rakthamu Yesu Rakthamu Jayam (2) ||Yesayya Rakthamu||