యేసయ్య మాట విలువైన మాట - YouWorship
Yesayya Maata Viluvaina
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
యేసయ్య మాట విలువైన మాట వినిపించుకోవా సోదరా వినిపించుకోవా సోదరీ (2) నీ గుండెలోన ముద్రించుకోవా ఏ నాటికైనా గమనించలేవా గమనించుము పాటించుము ప్రచురించుము నిన్నూవలె నీ పొరుగువారిని ప్రేమించమని ప్రేమించమని ||యేసయ్య|| ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు (2) సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని (2) దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట ||యేసయ్య|| నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని అపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురని కుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని (2) అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుము (2) నీ శత్రువులను ద్వేషించక ప్రేమించమని ||యేసయ్య|| Yesayya Maata Viluvaina Maata Vinipinchukova Sodaraa Vinipinchukovaa Sodaree (2) Nee Gundelona Mudrinchukovaa Ae Naatikainaa Gamaninchalevaa Gamaninchumu Paatinchumu Prachurinchumu Ninnu Vale Nee Porugu Vaarini Preminchumani Preminchumani ||Yesayya|| Aathma Vishayamai Deenulaina Vaaru Dhanyulani Cheppina Maata Neethi Vishayamai Aakaligonu Vaaru Dhanyulani Cheppina Maata Kanikaramu Galavaaru – Hrudaya Shuddhi Galavaaru (2) Samaadhaana Paduvaaru – Saathvikulu Dhanyulani (2) Dukha Paduvaaru Dhanyulani Cheppina Maata ||Yesayya|| Nara Hanthakulu Kopapaduvaaru Narakaagniki Lonagudurani Apahaarakulu Vyabhicharinchu Vaaru Narakamulo Padipodurani Kudi Chempa Ninu Kodithe – Edama Chempa Choopumani (2) Appaduga Goruvaariki Nee Mukhamu Thrippakumu (2) Nee Shathruvulanu Dweshinchaka Preminchumani ||Yesayya||