యేసయ్య మాట జీవింపజేయు - YouWorship
Yesayya Maata Jeevimpajeyu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసయ్య మాట జీవింపజేయు లోకంలో యేసయ్య నామం కోరికలన్ని తీర్చును యేసయ్య రుధిరం కడుగు ప్రతి పాపము యేసయ్య ప్రేమా కన్నీటిని తుడిచివేయును – (2) ||యేసయ్య|| వ్యభిచార స్త్రీ యొక్క పాపము క్షమించె యేసు దేవుడు (2) ఇకపై పాపము చేయకు అని హెచ్చరించెను (2) ఇదే కదా యేసు ప్రేమ క్షమించు ప్రతి పాపము (2) విరిగి నలిగినా హృదయమా యేసుపై వేయుము భారము (2) నీ దుఃఖ దినములు సమాప్తము యేసుని అడిగినచో (2) ఇదే కదా యేసు ప్రేమ కన్నీటిని తుడిచివేయును (2) ||యేసయ్య|| Yesayya Maata Jeevimpajeyu Lokamlo Yesayya Naamam Korikalanni Theerchunu Yesayya Rudhiram Kadugu Prathi Paapamu Yesayya Premaa Kanneetini Thudichiveyunu – (2) ||Yesayya|| Vyabhichaara Sthree Yokka Paapamu Kshaminche Yesu Devudu (2) Ikapai Paapamu Cheyaku Ani Hechcharinchenu (2) Ide Kadaa Yesu Prema Kshaminchu Prathi Paapamu (2) Virgi Naligina Hrudayamaa Yesupai Veyumu Bhaaramu (2) Nee Dukha Dinamulu Samaapthamu Yesuni Adiginacho (2) Ide Kadaa Yesu Prema Kanneetini Thudichiveyunu (2) ||Yesayya||