యేసయ్య పాదాలు - YouWorship
Yesayya Paadaalu
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
యేసయ్య పాదాలు బంగారు పాదాలు (2) ఎండల్లో కందాయయ్యా అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లాయయ్యా (2) ||యేసయ్య|| మండేటి ఎండల్లో కాడి మోసాడయ్యా (2) నడలేక తూలాడయ్యా అయ్యయ్యయ్యో నేల కూలాడయ్యా (2) ||యేసయ్య|| సీలను కొట్టిరయ్యా (2) పాదాలు అదిరాయయ్యా అయ్యయ్యయ్యో పాదాలు చితికాయయ్యా (2) ||యేసయ్య|| పాదాలు నమ్ముకుంటే (2) పాపాలు పోతాయయ్యా అయ్యయ్యా నీ శాపాలు తీరుతాయయ్యా పాపాలు పోతాయయ్యా అయ్యయ్యా నీ రోగాలు పోతాయయ్యా ||యేసయ్య|| మార్చేందుకు వచ్చాడయ్యా ప్రాణము పెట్టాడయ్యా Yesayya Paadaalu Bangaaru Paadaalu (2) Endallo Kandaayayyaa Ayyayyayyo Rallallo Chitlaayayyaa (2) ||Yesayya|| Mandeti Endallo Kaadi Mosaadayyaa (2) Nadaleka Thoolaadayyaa Koyyapai Kaallu Petti Seelanu Kottirayyaa (2) Paadaalu Adiraayayyaa Ee Premamoorthi Paadaalu Nammukunte (2) Paapaalu Pothaayayyaa Ayyayya Nee Shaapaalu Theeruthaayayyaa Paapaalu Pothaayayyaa Raathi Gundelanu Maamsapu Gundelugaa Maarchenduku Vachchaadayyaa