యేసయ్య నామము - YouWorship
Yesayya Naamamu
Artist: ఆర్ ఎస్ వి రాజ్
Category: Comfort
Song Lyrics
యేసయ్య నామము నా ప్రాణ రక్ష గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష (2) నాశనకరమైన తెగులుకైనా భయపడను నేను భయపడను (2) ||యేసయ్య|| రోగ భయం – మరణ భయం తొలగిపోవును యేసు నామములో (2) ||యేసయ్య|| అపాయమేమియు దరికి రాదు కీడేదియు నా గదికి రాదు (2) ||యేసయ్య|| పరలోక సేన నన్ను కాయును పరలోక తండ్రి నా తోడుండును (2) ||యేసయ్య|| యేసుని నామమే స్తుతించెదము వ్యాధుల పేరులు మరిచెదము (2) ||యేసయ్య|| Yesayya Naamamu Naa Praana Raksha Gorrepilla Rakthamu Naa Inti Suraksha (2) Naashanakaramaina Thegulukainaa Bhayapadanu Nenu Bhayapadanu (2) ||Yesayya|| Roga Bhayam – Marana Bhayam Tholagipovunu Yesu Naamamulo (2) ||Yesayya|| Apaayamemiyu Dariki Raadu Keedediyu Naa Gadiki Raadu (2) ||Yesayya|| Paraloka Sena Nannu Kaayunu Paraloka Thandri Naa Thodundunu (2) ||Yesayya|| Yesuni Naamame Sthuthinchedamu Vyaadhula Perulu Marichedamu (2) ||Yesayya||