యేసయ్య నామంలో - YouWorship
Yesayya Naamamlo
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు – పొందుకుంటావు శక్తిని (2) ||యేసయ్య|| పాపాలను క్షమియించే – శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని పవిత్రపరచే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| రోగికి స్వస్థతనిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| దురాత్మలను పారద్రోలే – శక్తి కలిగినది యేసయ్య నామం దుఃఖితులను ఆదరించే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| సృష్టిని శాసించగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం మృతులను లేపగలిగిన – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| పాతాళాన్ని తప్పించే – శక్తి కలిగినది యేసయ్య నామం పరలోకానికి చేర్చే – శక్తి కలిగినది యేసయ్య నామం (2) ||యేసయ్య|| Yesayya Naamamlo Shakthi Unnadayyaa Shree Yesayya Naamamlo Shakthi Unnadayyaa Nammithe Chaalu Neevu – Pondukuntaavu Shakthini (2) ||Yesayya|| Paapaalanu Kshamiyinche – Shakthi Kaliginadi Yesayya Naamam Paapini Pavithraparache – Shakthi Kaliginadi Yesayya Naamam (2) ||Yesayya|| Rogiki Swasthathanichche – Shakthi Kaliginadi Yesayya Naamam Manasuku Nemmadinichche – Shakthi Kaliginadi Yesayya Naamam (2) ||Yesayya|| Duraathmalanu Paaradrole – Shakthi Kaliginadi Yesayya Naamam Dukhithulanu Aadarinche – Shakthi Kaliginadi Yesayya Naamam (2) ||Yesayya|| Srushtini Shaashinchagaligina – Shakthi Kaliginadi Yesayya Naamam Mruthulanu Lepagaligina – Shakthi Kaliginadi Yesayya Naamam (2) ||Yesayya|| Paathaalaanni Thappinche – Shakthi Kaliginadi Yesayya Naamam Paralokaaniki Cherche – Shakthi Kaliginadi Yesayya Naamam (2) ||Yesayya||