యేసయ్యా యేసయ్యా - YouWorship
Yesayyaa Yesayyaa
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
యేసయ్యా యేసయ్యా… నీదెంత జాలి మానసయ్యా యేసయ్యా యేసయ్యా… నీదెంత దొడ్డ గుణమయ్యా నిన్ను సిలువకు వేసి మేకులేసినోల్ల చేతులే కందిపోయెనేమో అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నావోడివి ||యేసయ్యా|| ఒంటి నిండ రగతం – గొంతు నిండ దాహం అయ్యో.. ఆరిపోవు దీపం అయినా రాదు నీకు కోపం గుండెలోన కరుణ – కళ్ళలోన పొంగి జారే కన్నీళ్లు మాత్రం పాపం చేసినోల్ల కోసం ||యేసయ్యా|| నమ్మినోల్ల పాపం – మోసినావు పాపం నిను మోసి కట్టుకుంది పుణ్యం ఆహా సిలువదెంత భాగ్యం ఓడిపోయి మరణం – సాక్ష్యమిచ్చుఁ తరుణం మళ్ళీ లేచి వచ్చుఁ నిన్నే చూసిన వారి జన్మ ధన్యం ||యేసయ్యా|| Yesayyaa Yesayyaa… Needhentha Jaali Manasayyaa Yesayyaa Yesayyaa… Needhentha Dhodda Gunamayyaa Ninnu Siluvaku Vesi Mekulesinolla Chethule Kandhipoyenemo Ani Kalla Neellu Pettukunnavodivi ||Yesayyaa|| Onti Ninda Ragatham – Gonthu Ninda Daaham Ayyo.. Aaripovu Deepam Ainaa Raadu Neeku Kopam Gundelona Karuna – Kallalona Pongi Jaare Kanneellu Maathram Paapam Chesinolla Kosam ||Yesayyaa|| Namminolla Paapam – Mosinaavu Paapam Ninu Mosi Kattukundhi Punyam Aahaa Siluvadhentha Bhaagyam Odipoyi Maranam – Saakshyamichchu Tharunam Malli Lechi Vachchu Ninne Choosina Vaari Janma Dhanyam ||Yesayyaa||