యేసయ్యా ప్రాణ నాథా - YouWorship
Yesayyaa Praana Naatha
Artist: Unknown Artist
Category: Easter
Song Lyrics
యేసయ్యా ప్రాణ నాథా – ఎంతో మంచోడివయ్యా సిలువలో ప్రాణం పెట్టినావయ్యా రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా నన్ను.. రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా మరణాంధకారములో పడియున్న వేళ ఉదయించినావు ఓ నీతి సూర్యుడా (2) కురిసింది కల్వరి ప్రేమ నీ రుధిర ధారలై (2) నిను వీడి క్షణమైనా నే బ్రతుకలేను (2) ||యేసయ్యా|| మరణ పాశాలన్ని ఛేదించినావు ప్రేమ పాశాలతో దీవించినావు (2) నీ ప్రేమ బానిసగా నను చేసుకున్నావు (2) మోడైన నా బ్రతుకు చిగురింపజేశావు (2) ||యేసయ్యా|| మృతిని గెల్చి లేచావు మహిమను దాల్చావు ఈ మట్టి దేహాన్ని మహిమతో నింపావు (2) నా సృష్టికర్తవు నా క్రీస్తు నీవు (2) రానున్న రారాజు నీ వధువు నేను (2) ||యేసయ్యా|| Yesayyaa Praana Naatha – Entho Manchodivayyaa Siluvalo Praanam Pettinaavayyaa Rakthamichchi Konnaavayyaa Yesayyaa Nannu.. Rakthamichchi Konnaavayyaa Yesayyaa Maranaandhakaaramulo Padiyunna Vela Udayinchinaavu O Neethi Sooryudaa (2) Kurisindi Kalvari Prema Nee Rudhira Dhaaralai (2) Ninu Veedi Kshanamaina Ne Brathukalenu (2) ||Yesayyaa|| Marana Paashaalanni Chedinchinaavu Prema Paashaalatho Deevinchinaavu (2) Nee Prema Baanisagaa Nanu Chesukunnaavu (2) Modaina Naa Brathuku Chigurimpajesaavu (2) ||Yesayyaa|| Mruthini Gelchi Lechaavu Mahimanu Daalchaavu Ee Matti Dehaanni Mahimatho Nimpaavu (2) Naa Srushtikarthavu Naa Kreesthu Neevu (2) Raanunna Raaraaju Nee Vadhuvu Nenu (2) ||Yesayyaa||