యేసయ్యా నీ మాటలు - YouWorship
Yesayyaa Nee Maatalu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము నీ వాక్యమే దీపము… నా త్రోవకు వెలుగై యున్నది యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో (2) ఆదరించును ఆవరించును తీర్చి దిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలో నష్టములలో వ్యాధులలో నా వేదనలో (2) ఆదరించును ఆవరించును తీర్చి దిద్ది సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును జీవమిచ్చి నడిపించును (2) యేసయ్యా నీ మాటలు – తేనె కంటె మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు Yesayyaa Nee Maatalu – Thene Kante Madhuramu Yesayyaa Nee Maatalu – Rendanchula Khadgamu Nee Vaakyame Deepamu… Naa Throvaku Velugai Yunnadhi Yesayyaa Nee Maatalu – Thene Kante Madhuramu Yesayyaa Nee Maatalu – Jeevapu Ootalu Kashtamulalo Nashtamulalo Vyaadhulalo Naa Vedhanalo (2) Aadharinchunu Aavarinchunu Theerchi Dhiddhi Saricheyunu Swasthaparachunu Levanetthunu Jeevamichchi Nadipinchunu Yesayyaa Nee Maatalu – Thene Kante Madhuramu Yesayyaa Nee Maatalu – Jeevapu Ootalu Kashtamulalo Nashtamulalo Vyaadhulalo Naa Vedhanalo (2) Aadharinchunu Aavarinchunu Theerchi Dhiddhi Saricheyunu Swasthaparachunu Levanetthunu Jeevamichchi Nadipinchunu (2) Yesayyaa Nee Maatalu – Thene Kante Madhuramu Yesayyaa Nee Maatalu – Jeevapu Ootalu