యేసయ్యా నీ పూల తోట - YouWorship
Yesayyaa Nee Poola Thota
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
యేసయ్యా నీ పూల తోట పుష్పించ లేదెందు చేత – (2) రకరకాల విత్తనాల ప్రేమ మీద చల్లినావు (2) మోసులెత్తినా – చిగురాకు లేచినా పూవులెందుకు పూయలేదు ఫలమెందుకు పండలేదు ||యేసయ్యా|| సంఘాల స్థాపించినావు సదుపాయములిచ్చినావు (2) సంఘమెదిగినా – సంఖ్య పెరిగినా (2) సాంగత్య ప్రశాంతి లేదు సౌరభ్యము నిండలేదు ||యేసయ్యా|| స్వార్ధ రహితుల కాపు లేదు ఆత్మ జీవికి పెంపు లేదు (2) సేవ చేసినా – సువార్త సాగినా (2) పూలెందుకు పూయలేదు (2) ఫలమెందుకు పండలేదు ||యేసయ్యా|| Yesayyaa Nee Poola Thota Pushipincha Ledendu Chetha – (2) Rakarakaala Vitthanaala Prema Meeda Challinaavu (2) Mosuletthinaa – Chiguraaku Lechinaa Poovulenduku Pooyaledu Phalamenduku Pandaledu ||Yesayyaa|| Sanghaala Sthaapinchinaavu Sadupaayamulichchinaavu (2) Sanghamediginaa – Sankhya Periginaa (2) Saangathya Prashaanthi Ledu Sourabhyamu Nindaledu ||Yesayyaa|| Swaardha Rahithula Kaapu Ledu Aathma Jeeviki Pempu Ledu (2) Seva Chesinaa – Suvaartha Saaginaa (2) Poolenduku Pooyaledu (2) Phalamenduku Pandaledu ||Yesayyaa||