యేసయ్యా నిన్ను చూడాలని - YouWorship
Yesayyaa Ninnu Choodaalani
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ (2) ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా (2) ||యేసయ్యా|| అందరు ఉన్నారని అందరు నావారని (2) తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని (2) చివరికి ఒంటరి నేనైతిని నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా ||యేసయ్యా|| నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా (2) నాకొసగుమా నజరేయుడా నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా ||యేసయ్యా|| Yesayyaa Ninnu Choodaalani Aasha Messaiah Ninnu Cheraalani Aasha (2) Evaru Unnaaru Naaku Ee Lokamlo Evaru Untaaru Thodu Naa Jeevithamandu Immaanuyelaina Naa Daivam Neevegaa (2) ||Yesayyaa|| Andaru Unnaarani Andaru Naavaarani (2) Thalachithini Bhramachithini Chivariki Ontari Nenaithini (2) Chivariki Ontari Nenaithini Naa Gaanam Neevayyaa Naa Dhyaanam Neevayyaa Andhakaaramulo Andhuda Nenaithini (2) Ninu Chooche Nethramulu Naakosagumaa Najareyudaa (2) Naakosagumaa Najareyudaa