యేసయ్యా నా యేసయ్యా - YouWorship
Yesayyaa Naa Yesayyaa
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
యేసయ్యా నా యేసయ్యా ఎపుడయ్యా నీ రాకడ రమ్ము రమ్ము యేసునాథ వేగమె రారమ్ము ఆమెన్ ఆమెన్ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ చూచుటకెన్నో వింతలున్నవి ఈ భువిలోన చూడగా ఎందరో ఘనులున్నారు ఈ ధరలోన ఏమి చూచిన ఎవరిని చూచిన ఫలమేమి నా కన్నులారా నిన్ను చూడాలి యేసయ్యా ||రమ్ము|| నా రూపమే మారునంట నిన్ను చూచువేళ నిన్ను పోలి ఉండెదనంట నీవు వచ్చు వేళ అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా అందుండు సర్వ సంపదలన్నీ నా స్వంతమయ్యా ||రమ్ము|| అమూల్యమైన రత్నములతో అలంకరించబడి గొర్రెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్న అంధకారమే లేని ఆ దివ్యనగరమందు అవధులు లేని ఆనందముతో నీతో నుండెదను ||రమ్ము|| Yesayyaa Naa Yesayyaa Epudayyaa Nee Raakada Rammu Rammu Yesunaatha Vegame Raarammu Aamen Aamen Hallelooya Aamen Hallelooya Choochutakenno Vinthalunnavi Ee Buvilona Choodaga Endaro Ghanulunnaaru Ee Dharalona Emi Choochina Evarini Choochina Phalamemi Naa Kannulaaraa Ninnu Choodaali Yesayyaa ||Rammu|| Naa Roopame Maarunanta Ninnu Choochu Vela Ninnu Poli Undedananta Neevu Vachchu Vela Ananthamaina Nee Raajyame Naa Swadeshamayyaa Anddundu Sarva Sampadalanni Naa Swanthamayyaa ||Rammu|| Amoolyamaina Rathnamulatho Alankarinchabadi Gorrepilla Deepa Kaanthitho Prakashinchuchunna Andhakaarame Leni Aa Divya Nagaramandu Avadhulu Leni Aanandamutho Neetho Nundedanu ||Rammu||