యేసయ్యా నా ప్రియా - YouWorship
Yesayyaa Naa Priyaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
యేసయ్యా నా ప్రియా ఎపుడో నీ రాకడ సమయం దుమికి ధూళిగ మారినను దూరాన నీముఖ దర్శనము ధృవతారగా నాలో వెలిగెనే ||యేసయ్యా|| మరపురాని నిందలలో మమతను చూపిన నీ శిలువను మరచిపోదునా నీ రాకను ||యేసయ్యా|| ప్రియుడా నిన్ను చూడాలని ప్రియ నీవలె నే మారాలని ప్రియమార నామది కోరెనే ||యేసయ్యా|| Pallavi|| Yesayyaa Naa Priyaa Epudo Nee Raakada Samayan Cha|| Duravasthalalo Ontarinai Dumiki Dhooliga Maarinanu Dooraana Neemukha Darshanamu Dhruvathaaragaa Naalo Veligene ||Yesayyaa|| Cha|| Marapuraani Nindalalo Manasuna Mande Mantalalo Mamathanu Choopina Nee Shiluvanu Marachipodunaa Nee Raakanu ||Yesayyaa|| Cha|| Priyudaa Ninnu Choodaalani