యేసయ్యా నాకంటూ - YouWorship
Yesayyaa Naakantu
Artist: డేవిడ్ సిండో
Category: Comfort
Song Lyrics
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా (2) నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా – నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా|| కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసునేడ్చితి (2) లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా|| లోకమంత వెలివేయగ కుమిలిపోతిని నమ్మినవారు నను వీడగ భారమాయెను (2) లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా|| Yesayyaa Naakantu Evaru Lerayyaa (2) Ninnu Nammi Ne Brathukuchuntini Ninnu Vedakuchu Parugetthuchuntini Choodu Yesayyaa – Nannu Choodu Yesayyaa Cheyi Patti Nannu Neevu Nadupu Yesayyaa (2) ||Yesayyaa|| Kalathalenno Peruguthunte Kanneeraithini Bayata Cheppukoleka Manasunedchithi (2) Leru Evaru Vinutaku Raaru Evaru Kanutaku (2) ||Choodu Yesayyaa|| Lokamantha Veliveyaga Kumilipothini Namminavaaru Nanu Veedaga Bhaaramaayenu (2) Leru Evaru Vinutaku Raaru Evaru Kanutaku (2) ||Choodu Yesayyaa||