యేసయ్యా నన్నెందుకు - YouWorship
Yesayyaa Nannenduku
Artist: జ్యోతి స్వరాజ్
Category: Commitment
Song Lyrics
యేసయ్యా.. నన్నెందుకు ఎన్నుకున్నావయ్యా తెలుపుము నీ చిత్తము నా యెడల – (2) ||యేసయ్యా|| ఏ దరి కానక తిరిగిన నన్ను నీ కౌగిటిలో చేర్చుకున్నావయ్యా (2) ఏమి నీ ప్రేమా – ఏమి నీ కృప నా యెడల (2) ఏమి నీ కృప నా యెడల ||యేసయ్యా|| చనిపోయిన స్థితిలో పడిపోయిన నన్ను నీ జీవము నొసగి బ్రతికించావయ్యా (2) ఏమి నీ దాక్షిణ్యం – ఏమి నీ దయ నా యెడల (2) ఏమి నీ దయ నా యెడల ||యేసయ్యా|| శోధనా బాధలో కృంగిన నన్ను నిరీక్షణ నొసగి బలపరచావయ్యా (2) ఏమి నీ ఆదరణ – ఏమి నీ ఆశ నా యెడల (2) ఏమి నీ ఆశ నా యెడల ||యేసయ్యా|| Yesayyaa.. Nannenduku Ennukunnaavayyaa Thelupumu Nee Chitthamu Naa Yedala – (2) ||Yesayyaa|| Ae Dari Kaanaka Thirigina Nannu Nee Kougitilo Cherchukunnaavayaa (2) Emi Nee Premaa – Emi Nee Krupa Naa Yedala (2) Emi Nee Krupa Naa Yedala ||Yesayyaa|| Chanipoyina Sthithilo Padipoyina Nannu Nee Jeevamu Nosagi Brathikinchaavayyaa (2) Emi Nee Daakshinyam – Emi Nee Daya Naa Yedala (2) Emi Nee Daya Naa Yedala ||Yesayyaa|| Shodhanaa Baadhalo Krungina Nannu Nireekshana Nosagi Balaparachaavayyaa (2) Emi Nee Aadarana – Emi Nee Aasha Naa Yedala (2) Emi Nee Aasha Naa Yedala ||Yesayyaa||