యేసయ్యా నను కోరుకున్న - YouWorship
Yesayyaa Nanu Korukunna
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
యేసయ్యా! నను కోరుకున్న నిజస్నేహితుడా నీ యౌవ్వన రక్తము కార్పి - నీ ప్రేమ ప్రపంచములో చేర్చినావు నిను వీడి జీవింప నా తరమా! నిను ఆరాధింప నా బలమా!!! మది మందిరాన కొలువైనా నా వరమా!!! నీ ఆజ్ఞలను విడచి నన్ను తిరుగనియ్యకుము ధైర్యమునిచ్చే - నీ వాక్యముతో నీ బలమును పొంది - దుష్టుని ఎదురింతును ||యేసయ్యా|| నాగురి గమ్యమైన నిను చేరుటకు పొందబోవు - బహుమానముకై నాసిలువను మోయుచు - నిను వెంబడించెదను ||యేసయ్యా|| నీసంపూర్ణ సమర్పణయే లోక కళ్యాణము నీ శక్తి సంపన్నతలే - ఇల ముక్తి ప్రసన్నతలు నా జీవితమంతయు ఘనముగ ప్రకటింతును ||యేసయ్యా|| Pallavi|| Yesayyaa! Nanu Korukunna Nijasnehithudaa Nee Yauvvana Rakthamu Kaarpi - Nee Prema Prapanchamulo Cherchinaavu Ninu Veedi Jeevimpa Naa Tharamaa! Ninu Aaraadhimpa Naa Balamaa!!! Madi Mandiraana Koluvainaa Naa Varamaa!!! Cha|| Naapoorna Hrudayamutho Ninu Vedakithini Nee Aagnalanu Vidachi Nannu Thiruganiyyakumu Dhairyamunichche - Nee Vaakyamutho Nee Balamunu Pondi - Dushtuni Edurinthunu ||Yesayyaa|| Cha|| Naaguri Gamyamaina Ninu Cherutaku Ee Loka Natanalu Choochi - Nannu Murisiponivvaku Pondabovu - Bahumaanamukai Naasiluvanu Moyuchu - Ninu Vembadinchedanu ||Yesayyaa|| Cha|| Neesampoorna Samarpanaye Loka Kalyaanamu