యెహోవ మన కొరకు గొప్ప కార్యములను - YouWorship
Yehova Mana Koraku Goppa Kaaryamulanu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవ మన కొరకు గొప్ప కార్యములను (2) జేసెనని మనము ఆనందించెదము (2) యెహోవ మన కొరకు - గొప్ప కార్యములను (2) 1. ఆయన యేర్పరచిన దినమిది (2) -అగుపడె మనకు ఆశ్చర్యముగా (2) దీనియందు మనముత్సహించుచు (2) -సంతోషించెద మెప్పుడు (2) 2. తన సేవకులు మొర పెట్టగానే - కనుపరచెను ప్రభువు ఈ స్థలమును మన మెల్లరమును యేకముగా కూడి - మహిమను చాటెదము 3. యాకోబులో ప్రభుయే దోషమును - ఇశ్రాయేలులో యే వంకర తనమున్ కనుగొనలేదే ప్రభు యెహోవా - తనకే స్తుతి చెల్లింతము 4. క్రీస్తే మనకు మూలరాయైయుండ - ప్రవక్తలు వేసిరి ఆ పునాది దానిమీద కట్టబడితిమి మనము -తన రక్షణ ప్రకటింతము 5. ప్రతి కట్టడమును ఆయనలోనే - పదిలముగా నమర్చబడినదై అతిసుందరంబైన గృహముగా - స్తుతియించి సేవింతుము 6. మన ప్రభువైన క్రీస్తే సునందు - పరిశుద్ధ ఆలయముగ మనము నిర్మింపబడితిమి ఈ భువియందు - సాగిలపడి మ్రొక్కెదము 7. ఘనదేవా నీవే సమస్తమును - బాగుగాను చేసితి వనుచు స్తుతి మహిమ ప్రభావములు - నీకే హల్లెలూయా Pallavi: Yehova Mana Koraku Goppa Kaaryamulanu (2) Jesenani Manamu Aanandinchedamu (2) Yehova Mana Koraku - Goppa Kaaryamulanu (2) 1. Aayana Yerparachina Dinamidi (2) -Agupade Manaku Aashcharyamugaa (2) Deeniyandu Manamuthsahinchuchu (2) -Santhoshincheda Meppudu (2) 2. Thana Sevakulu Mora Pettagaane - Kanuparachenu Prabhuvu Ee Sthalamunu Mana Mellaramunu Yekamugaa Koodi - Mahimanu Chaatedamu 3. Yaakobulo Prabhuye Doshamunu - Ishraayelulo Ye Vangkara Thanamun Kanugonalede Prabhu Yehovaa - Thanake Sthuthi Chellinthamu 4. Kreesthe Manaku Moolaraayaiyunda - Pravakthalu Vesiri Aa Punaadi Daanimeeda Kattabadithimi Manamu -Thana Rakshana Prakatinthamu 5. Prathi Kattadamunu Aayanalone - Padilamugaa Namarchabadinadai Athisundarambaina Gruhamugaa - Sthuthiyinchi Sevinthumu 6. Mana Prabhuvaina Kreesthe Sunandu - Parishuddha Aalayamuga Manamu Nirmimpabadithimi Ee Bhuviyandu - Saagilapadi Mrokkedamu 7. GhanaDevaa Neeve Samasthamunu - Baagugaanu Chesithi Vanuchu Sthuthi Mahima Prabhaavamulu - Neeke Hallelooyaa