యెహోవ నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక - YouWorship
Yehova Ninnu Aasheervadinchi Ninnu Kaapaadunu Gaaka
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక కృపయు సమాధానము నీకు కలగ జేయును 1. నీముఖకాంతి ప్రకాశింపజేసి - నీదాసుని మీద నీదు కృపతో నన్ను - దేవా రక్షింపుము 2. నీముఖకాంతి ప్రకాశింపజేసి - నీదు జనులకును చెరలోనుండి మమ్ము - ప్రభువా విడిపింపుము 3. నీముఖకాంతి ప్రకాశింపజేసి - నీదు దాసునికి నీ కట్టడలను గూర్చి - ప్రభువా బోధింపుము 4. నీముఖకాంతి ప్రకాశింపజేసి - శిధిలంబైయున్న నీ పరిశుద్ధ స్థలమున్ - దేవా కట్టుమయ్యా 5. నీముఖకాంతి ప్రకాశింపజేసి - పూర్ణశాంతితో నీపై మనస్సుంచి యున్న - వానిన్ కాపాడుము 6. నీముఖకాంతి ప్రకాశింపజేసి - నిలుపు సమాధానము కావలి యుండుము ప్రభువా - హృదయ తలుపులకు 7. నీముఖకాంతి ప్రకాశింపజేసి - క్షేమమును నదిగా సాగర తరంగము వలెనె - నితీన్ స్థాపించుము Pallavi: Yehovaa Ninnu Aasheervadinchi Ninnu Kaapaadunu Gaaka Krupayu Samaadhaanamu Neeku Kalaga Jeyunu 1. Neemukhakaanthi Prakaashimpajesi - Needaasuni Meeda Needu Krupatho Nannu - Devaa Rakshimpumu 2. Neemukhakaanthi Prakaashimpajesi - Needu Janulakunu Cheralonundi Mammu - Prabhuvaa Vidipimpumu 3. Neemukhakaanthi Prakaashimpajesi - Needu Daasuniki Nee Kattadalanu Goorchi - Prabhuvaa Bodhimpumu 4. Neemukhakaanthi Prakaashimpajesi - Shidhilambaiyunna Nee Parishuddha Sthalamun - Devaa Kattumayyaa 5. Neemukhakaanthi Prakaashimpajesi - Poornashaanthitho Neepai Manassunchi Yunna - Vaanin Kaapaadumu 6. Neemukhakaanthi Prakaashimpajesi - Nilupu Samaadhaanamu Kaavali Yundumu Prabhuvaa - Hrudaya Thalupulaku 7. Neemukhakaanthi Prakaashimpajesi - Kshemamunu Nadigaa Saagara Tharanggamu Valene - Nitheen Sthaapinchumu