యెహోవ నా మొర లాలించెను - YouWorship
Yehova Naa Mora Laalinchenu
Artist: పురుషోత్తము చౌదరి
Category: Praise
Song Lyrics
యెహోవ నా మొర లాలించెను దన మహా దయను నను గనించెను అహర్నిశల దీనహీనుడగు నా దు హాయనెడు ధ్వని గ్రహించి మనిపెను ||యెహోవ|| దన వశాన నను నిలువ బెట్టెను ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల నిశాంతమున జే ర్చి సేద దీర్చెను ||యెహోవ|| దన ప్రదీప్త వాక్యం కూశా హతిన్ యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరి కి దరికి జేర్చెను ||యెహోవ|| యే సునాథు రక్తమున ముంచెను వినూత్న యత్నమే ద నూని యెన్నడు గనన్ వినన్ బ్రే మ నాకు జూపెను ||యెహోవ|| శ్రమ కలాపములకు సెలవిచ్చెను శిలానగము పై కిలాగి నను సుఖ కళావళుల్ మన సులోన నిలిపెను ||యెహోవ|| న న్ను గూర్చి తన సుతుని దా చక తెగించి మృతి కొ ప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగ సుగా నణంచెను ||యెహోవ|| Yehova Naa Mora Laalinchenu Dana Mahaa Dayanu Nanu Ganinchenu Aharnishala Deenaheenudagu Naa Du Haayanedu Dhvani Pishaachi Gadimi badagottenu Dana Vashaana Nanu Niluva Bettenu Prashaantha madhura Su Vishesha Vaakphala Madaavalamu Bolu Naa Madin Dana Pradeeptha Vaakyaam Kooshaa Hathin Yadhechchalanniti Gudinchi Paapapu Aneethi Vasthra Medalinchenu Ye Sunaathu Rakthamuna Munchenu Vinoothna Yathname Da Nooni Yennadu Vilaapamulaku Jevi Nichchenu Shrama Kalaapamulaku Selavichchenu Shilaanagamu Pai Kilaagi Nanu Sukha Aganya Paapiyani Throyaka Na Nnu Goorchi Thana Suthuni Daa Chaka Theginchi Mruthi Ko Ppaginchi Paapapu