యెహోవ నా ఆశ్రయం - YouWorship
2635
Artist: డేవిడ్ ఎడిసన్ తేళ్ల
Category: Praise
Song Lyrics
యెహోవ నా ఆశ్రయం నా విమోచన దుర్గము (2) నా ధ్యానం నా గానం యెహోవ నా అతిశయం (2) ||యెహోవ|| తన ఆలయాన నా మోర వినెను భూమి కంపించేలా ఘర్జన చేసెను మేఘాలు వంచి ఎగిరి వచ్చి జలరాసులనుండి నన్ను లేపెను ఆయనకు ఇష్టుడను – అందుకే నన్ను తప్పించెను ఆయనలో నా స్వాస్థ్యము – ఎంత మహిమోన్నతమైనది ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2) హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4) ||యెహోవ|| నా చేతి వేళ్ళకు సమరము నేర్పెను నా గుండెకు శౌర్యము నేర్పెను జయము నాకు జన్మ హక్కు ఆత్మాభిషేకము నా అగ్ని స్వరము శత్రువుల గుండెలలో – యేసు రక్తము సింహ స్వప్నము ఏ యుద్ధ భూమైనాను – యేసు నామం సింహనాదం ఇదే యెహోషువా తరము – ఎరికో కూలిపోతున్నది (2) హల్లెలూయ హల్లెలూయ హోసన్నా (4) ||యెహోవ|| Yehova Naa Aashrayam Naa Vimochana Durgamu (2) Naa Dhyaanam Naa Gaanam Yehova Naa Athishayam (2) ||Yehova|| Thana Aalayaana Naa Mora Vinenu Bhoomi Kampinchelaa Gharjana Chesenu Meghaalu Vanchi Egiri Vachchi Jalaraasulanundi Nannu Lepenu Aayanaku Ishtudanu – Anduke Nannu Thappinchenu Aayanalo Naa Swaasthyamu – Entha Mahimonnathamainadi Ide Yehoshuvaa Tharamu – Ericho Koolipothunnadi (2) Hallelooya Hallelooya Hosannaa (4) ||Yehova|| Naa Chethi Vellaku Samaramu Nerpenu Naa Gundeku Shouryamu Nerpenu Jayamu Naaku Janma Hakku Aathmaabhishekamu Naa Agni Swaramu Shathruvula Gundelalo – Yesu Rakthamu Simha Swapnamu Ae Yudhdha Bhoomainanu – Yesu Naamam Simhanaadam Ide Yehoshuvaa Tharamu – Ericho Koolipothunnadi (2) Hallelooya Hallelooya Hosannaa (4) ||Yehova||