యెహోవా సైన్యములారా - YouWorship
Yehovaa Sainyamulaaraa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవా సైన్యములారా ఆయన చిత్తమున్ నెరవేర్చు పరిచారకులారా ఆయనను స్తుతించుడి మీరందరు స్తుతియించుడి 1. యెహోవా కృప నిధియని - మహోన్నతుండగు ప్రభువని యుగములనేలు మహరాజని - మహిమా స్వరూపిని పొగడి పాడుడి 2. కెరూబు సెరాపులన్నియు - పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువనుచు పరలోకమంతా ప్రతిధ్వనింప - పరిశుద్ధ ప్రియులారా ప్రణుతించి పాడుడి 3. మధుర గీతముతో ఆరాధించు - ప్రధానుడైనట్టి సుందర దూత మదియందు గర్వించి త్రోయబడగా - అధములు మనల అచ్చోట నుంచెను 4. తనదయా సంకల్పమును బట్టి - మనయందు తనదు క్రియను జేయ తన క్రీస్తునందు నిర్ణయించి - ముందుగా మనల ఏర్పరచుకొనెను 5. రక్షణ స్వాస్థ్యమొందునట్టి - అక్షయుల సేవింప ఆజ్ఞాపించె లక్షల దూతల సమూహములన్ - వీక్షించి గాయుచు వీరుల జేయును 6. క్షమియించు మనదు దోషములన్ - కుదుర్చు మనదు రోగంబులన్ సమాధి నుండి విమోచించి - కరుణా కిరీట ధారులు జేయును 7. ఘనత, మహిమ, ప్రభావమును - నిరతము చెల్లును దేవునికి గొట్టెపిల్లకు స్తోత్రమనుచు - పరమందు తన దాసులు కీర్తించి పాడుదురు Pallavi: Yehovaa Sainyamulaaraa Aayana Chiththamun Neraverchu Parichaarakulaaraa Aayananu Sthuthinchudi Meerandaru Sthuthiyinchudi 1. Yehovaa Krupa Nidhiyani - Mahonnathundagu Prabhuvani Yugamulanelu Maharaajani - Mahimaa Svaroopini Pogadi Paadudi 2. Keroobu Seraapulanniyu - Parishuddha Parishuddha Prabhuvanuchu Paralokamanthaa Prathidhvanimpa - Parishuddha Priyulaaraa Pranuthinchi Paadudi 3. Madhura Geethamutho Aaraadhinchu - Pradhaanudainatti Sundara Dootha Madiyandu Garvinchi Throyabadagaa - Adhamulu Manala Achchota Nunchenu 4. Thanadayaa Sangkalpamunu Batti - Manayandu Thanadu Kriyanu Jeya Thana Kreesthunandu Nirnayinchi - Mundugaa Manala Erparachukonenu 5. Rakshana Svaasthyamondunatti - Akshayula Sevimpa Aagnaapinche Lakshala Doothala Samoohamulan - Veekshinchi Gaayuchu Veerula Jeyunu 6. Kshamiyinchu Manadu Doshamulan - Kudurchu Manadu Rogambulan Samaadhi Nundi Vimochinchi - Karunaa Kireeta Dhaarulu Jeyunu 7. Ghanatha, Mahima, Prabhaavamunu - Nirathamu Chellunu Devuniki Gottepillaku Sthothramanuchu - Paramandu Thana Daasulu Keerthinchi Paaduduru