యెహోవా సన్నిధిని - YouWorship
Yehovaa Sannidhini
Artist: Unknown Artist
Category: Offering
Song Lyrics
యెహోవ సన్నిధిని - నీ స్తోతగానముతో = మహోపకారునకు - మానుగ సమర్పించుండి ||యెహోవ|| 1... ప్రభు వడుగు నర్పణలు - ప్రేమ కృతజ్ఞతలు = అభయ ప్రధానములు - విభునకు నియ్యుండు విరివిగను ||యెహోవ|| 2. రిక్తహస్తములతో - రావలదు సన్నిధికి = భక్తవత్సలునకు - శక్తికొలంది మో రర్చించుండి ||యెహోవ|| 3. _శృంగారాలయ మోలలోం - పొంగారం గట్టుటకు = బంగారు వెండి యును - బాగుగ నియ్యుండి ప్రభుపేర [యెహోవ|| 4, వరుమానములచేత - వాంఛింప వలదండి = గురు నాజ్ఞ చొప్పునను - హృదయము లర్చించుండి ||యెహోవ|| 5. యెహోవ జనులారా - యియ్యుండి మనసార = యెహోవ యిచ్చి నది - యేసున కర్పణ చెల్లింతము ||యెహోవ|| - వెంకటరత్నము Yehova Sannidhini - Nee Sthothagaanamutho = Mahopakaarunaku - Maanuga Samarpinchundi ||Yehova|| 1... Prabhu Vadugu Narpanalu - Prema Kruthajnyathalu = Abhaya Pradhaanamulu - Vibhunaku Niyyundu Viriviganu ||Yehova|| 2. Rikthahasthamulatho - Raavaladu Sannidhiki = Bhakthavathsalunaku - Shakthikolandi Mo Rarchinchundi ||Yehova|| 3. _Shrunggaaraalaya Molalon - Ponggaaran Gattutaku = Banggaaru Vendi Yunu - Baaguga Niyyundi Prabhupera [Yehova|| 4, Varumaanamulachetha - Vaanchhimpa Valadandi = Guru Naajnya Choppunanu - Hrudayamu Larchinchundi ||Yehova|| 5. Yehova Janulaaraa - Yiyyundi Manasaara = Yehova Yichchi Nadi - Yesuna Karpana Chellinthamu ||Yehova|| - Vengkatarathnamu