యెహోవా యందు - YouWorship
Yehovaa Yandu
Artist: వేశపోగు గుల్బానమ్మ
Category: Encouraging
Song Lyrics
యెహోవ యందు - భక్తి - బహుగ గలిగియుండి = మహిమాధ్యుని మార్గంబులయందు - గృహముల నడుపు నరులే ధన్యులు || 1. దేవుని యందలి - భయము - దీనుల దీవించున్ = నీవు నీ జేతుల కష్టార్జితమును - నిత్యము ననుభవంతువు నిజముగ || 2 ఉల్లమలర భార్య - ద్రాక్షా - వల్లివలె ఫలించు. = పిల్లలొలీవ మొక్కల చందము - పెంపొందుదు రెంతయు సొంపుగను || 3. దేవుని భక్తియే - నీ కిల - దీర్చాయువు నిచ్చుం = గావున నీ పిల్లల పిల్లలను గాంతువు ప్రభు కృపతోం వెలగుదువు || Yehova Yandu - Bhakthi - Bahuga Galigiyundi = Mahimaadhyuni Maargambulayandu - Gruhamula Nadupu Narule Dhanyulu || 1. Devuni Yandali - Bhayamu - Deenula Deevinchun = Neevu Nee Jethula Kashtaarjithamunu - Nithyamu Nanubhavanthuvu Nijamuga || 2 Ullamalara Bhaarya - Draakshaa - Vallivale Phalinchu. = Pillaloleeva Mokkala Chandamu - Pempondudu Renthayu Sompuganu || 3. Devuni Bhakthiye - Nee Kila - Deerchaayuvu Nichchun = Gaavuna Nee Pillala Pillalanu Gaanthuvu Prabhu Krupathon Velaguduvu ||