యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి - YouWorship
Yehovaa Meeda Kroththa Keerthana Paadudi
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యెహోవాకు పాడుడి (1) 1. యెహోవా మీద - క్రొత్త కీర్తన పాడుడి (2) సర్వ భూజనులారా - పాడుడి మీరు (2) 2. యెహోవాకు పాడి - నామమును స్తుతించుడి అనుదినము రక్షణ సువార్తను ప్రకటించుడి 3. అతి మహాత్మ్యము గల - వాడు యెహోవా అధికస్తోత్రము నొంద - తగినవాడు ఆయనే 4. సమస్త దేవతలకన్న - పూజనీయుడు అన్య జనులలో తన మహిమను ప్రకటించుడి 5. సకల జనములలో - నాయన ఆశ్చర్య కార్యముల ప్రచురించి పూజింప రండి 6. జనముల దేవత - లందరు విగ్రహములే యెహోవా నాకాశ విశా-లములను సృజించె 7. ఘనతాప్రభావము - లాయన సన్నిధి నున్నవి బల సౌందర్యము లాయన పరిశుద్ధ స్థలమందున్నవి Pallavi: Yehovaaku Paadudi (1) 1. Yehovaa Meeda - Kroththa Keerthana Paadudi (2) Sarva Bhoojanulaaraa - Paadudi Meeru (2) 2. Yehovaaku Paadi - Naamamunu Sthuthinchudi Anudinamu Rakshana Suvaarthanu Prakatinchudi 3. Athi Mahaathmyamu Gala - Vaadu Yehovaa AdhikaSthothramu Nonda - Thaginavaadu Aayane 4. Samastha Devathalakanna - Poojaneeyudu Anya Janulalo Thana Mahimanu Prakatinchudi 5. Sakala Janamulalo - Naayana Aashcharya Kaaryamula Prachurinchi Poojimpa Randi 6. Janamula Devatha - Landaru Vigrahamule Yehovaa Naakaasha Vishaa-Lamulanu Srujinche 7. Ghanathaaprabhaavamu - Laayana Sannidhi Nunnavi Bala Saundaryamu Laayana Parishuddha Sthalamandunnavi