యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో - YouWorship
Yehovaa Maa Prabhuvaa Bhoomi Aakaashamulo
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో (2) మహిమగల నీ నామము గొప్పది (2) 1. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ (2)- బాలుర స్తుతి స్తోత్రములతో (2) స్థాపించితివి నీవొక దుర్గము - నేదాగునట్లు ఆశ్రయ దుర్గము (2) 2. నీ చేతి పనియైన ఆకాశమును - చంద్ర నక్షత్రములనే చూడగా వాని దర్శించి జ్ఞాపకము చేయ - మానవుండు ఏపాటి వాడు 3. నీకంటె మానవుని కొంచెముగా - తక్కువ వానిగా చేసితివి మహిమ ప్రభావ కిరీటమును - వానికి ధరింపజేసితివి 4. అడవి మృగములు ఆకాశపక్షులు - సముద్ర మత్స్యములు పశువులు వాని పాదముల క్రిందనుంచి - అధికారము వానికిచ్చితివి 5. నీ నామము మా ప్రభువా యెహోవా - ఎంతో ఘనత ప్రభావము గలది ఆ నామమును బట్టి మాకిచ్చితివి - నీ రూపమును మాకు హల్లెలూయ Pallavi: Yehovaa Maa Prabhuvaa Bhoomi Aakaashamulo (2) Mahimagala Nee Naamamu Goppadi (2) 1. Pagatheerchukonu Shathruvunu Maanpiveya (2)- Baalura Sthuthi Sthothramulatho (2) Sthaapinchithivi Neevoka Durgamu - Nedaagunatlu Aashraya Durgamu (2) 2. Nee Chethi Paniyaina Aakaashamunu - Chandra Nakshathramulane Choodagaa Vaani Darshinchi Gnaapakamu Cheya - Maanavundu Epaati Vaadu 3. Neekante Maanavuni Konchemugaa - Thakkuva Vaanigaa Chesithivi Mahima Prabhaava Kireetamunu - Vaaniki Dharimpajesithivi 4. Adavi Mrugamulu Aakaashapakshulu - Samudra Mathsyamulu Pashuvulu Vaani Paadamula Krindanunchi - Adhikaaramu Vaanikichchithivi 5. Nee Naamamu Maa Prabhuvaa Yehovaa - Entho Ghanatha Prabhaavamu Galadi Aa Naamamunu Batti Maakichchithivi - Nee Roopamunu Maaku Hallelooya