యెహోవా మా తండ్రి - YouWorship
Yehovaa Maa Thandri
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise
Song Lyrics
యెహోవా మా తండ్రి గాండ - యేసుండు మా యన్న గాండ = మహిమ గల యిట్టి - వరుసం దెలిపెం గద మాతోడ ||యెహోవా|| 1. మోక్ష నగరు మా పుట్టిల్లు - ముఖ్య దూతల్ మా స్నేహితులు = సాక్షాత్మారమై యున్నపుడు - లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహోవా|| 2. అబ్రాహాము దావీదు మొదలై - నట్టి వర భక్తాగ్రేసరులే = శుభ్రముగ మా చుట్టా లైనన్ - హర్షమింక మా కేమి కొదువ ||యెహోవా|| 3. పేతు సకలాపోస్తుల్ - పేర్మిగల మా నిజ = *ఖ్యాతి సభలో మే మున్నప్పుడు - ఘనతలిక మాకేమి వెలితి ||యెహోవా|| 4, తనువు బలిపెట్టెను మా యన్న - తప్పు ల్విడం గొట్టెను మా తండ్రి = మనసులో సాక్ష్యమిట్లున్న - మనుజు లెట్లన్నను మా కేమి ||యెహోవా|| 5. పరమ విభు జీవగ్రంథములోం - బ్రభుని రక్తాక్షరముద్రితమె = చిరముగా నుండు మా పేరు - చెజుపు బెట్టెడువా రింకెవరు ||యెహోవా|| 6. కరములతో నంట రాని - కన్నులకు గోచరము గాని = పరమ ఫలముల్ మా కున్నప్రుడు - సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా|| Yehovaa Maa Thandri Gaanda - Yesundu Maa Yanna Gaanda = Mahima Gala Yitti - Varusan Delipen Gada Maathoda ||Yehovaa|| 1. Moksha Nagaru Maa Puttillu - Mukhya Doothal Maa Snehithulu = Saakshaathmaaramai Yunnapudu - Lakshyapetta Miha Baadhalaku ||Yehovaa|| 2. Abraahaamu Daaveedu Modalai - Natti Vara Bhakthaagresarule = Shubhramuga Maa Chuttaa Lainan - Harshamingka Maa Kemi Koduva ||Yehovaa|| 3. Pethu Sakalaaposthul - Permigala Maa Nija = *Khyaathi Sabhalo Me Munnappudu - Ghanathalika Maakemi Velithi ||Yehovaa|| 4, Thanuvu Balipettenu Maa Yanna - Thappu Lvidan Gottenu Maa Thandri = Manasulo Saakshyamitlunna - Manuju Letlannanu Maa Kemi ||Yehovaa|| 5. Parama Vibhu Jeevagranthamulon - Brabhuni Rakthaaksharamudrithame = Chiramugaa Nundu Maa Peru - Chejupu Betteduvaa Ringkevaru ||Yehovaa|| 6. Karamulatho Nanta Raani - Kannulaku Gocharamu Gaani = Parama Phalamul Maa Kunnaprudu - Saraku Gona Mikkadi Lemulaku ||Yehovaa||