యెహోవా మా కాపరి - YouWorship
Yehovaa Maa Kaapari
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి మాకు లేనిది లేదు లేమి కలుగదు (2) ||యెహోవా|| వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2) మా ప్రాణములు సేదదీర్చేను కారు చీకటిలో కన్నీరు తుడిచెను మరణ పడకలో ఊపిరి పోసెను (2) మా తోడు నీడై నిలిచి నడచెను పరిశుద్ధాత్మలో ముంచి వేసెను పరమానందము పొంగిపోయెను (2) పరలోకములో గొరియపిల్లను Yehovaa Maa Kaapari Yesayya Maa Oopiri Maaku Lenidi Ledu Lemi Kalugadu (2) ||Yehovaa|| Aathma Jalamulo Dappika Theerchenu (2) Maa Praanamulu Sedadeerchenu Neethi Maargamuna Nadipinchenu ||Yehovaa|| Marana Padakalo Oopiri Posenu (2) Maa Thodu Needai Nilichi Nadachenu Shathru Peetamuna Vindu Chesenu ||Yehovaa|| Paramaanandamu Pongipoyenu (2) Paralokamulo Goriyapillanu Nirathamu Memu Keerthinthumu ||Yehovaa||