యెహోవా భజన చేయండి - YouWorship
Yehovaa Bhajana Cheyandi
Artist: యేసుదాసు నర్సయ్య
Category: Praise & Worship
Song Lyrics
యెహోవా భజన చేయండి - పాప - నరులారా యా రీతి మరచి పోకండి ||యెహోవా|| 1. యేసు పేరిట ప్రార్థనంబు - మన దోషములను బోగొట్టును వెరువు = భాసుర పరలోక సుఖము - కోటి - బాధలు మనకున్న - సంతోషకరము ||యెహోవా|| 2. యేసు క్రీస్తును గొలువండి - యేసు - దాసులతో వాదము లాడ కండి = మోసపు దారి విడువండి - దోష - రాసుల నుర్విలో - జేసికొన కండి ||యెహోవా|| 3. జీవ రక్షకుని నమ్మండి - నిత్య - సేవలో మెలగక చెడిపోకండి = భావించి యాత్మన్ వేడండి - దేవ - దేవుని నెడబాసి తెరువు విడకండి ||యెహోవా|| 4. మాయ లోకపు భ్రాంతు ల్విడిచి - మను - ష్యాయువు భువిలోన జెల్లుటన్ దలంచి = మాయ మార్గము లెల్ల మరచి - మోక్ష - మార్గము మన మన - మరువక తలంచి ||యెహోవా|| 5. కాయము నొసగిన ప్రభుని - యందు - గాయంబు లాత్మలో గానంగ రాదా = ఆయువు స్థిర మని తెలిసి - మీరు - కాయ మాత్రయు నిపుడు - కర్తకు నిచ్చి ||యెహోవా|| Yehovaa Bhajana Cheyandi - Paapa - Narulaaraa Yaa Reethi Marachi Pokandi ||Yehovaa|| 1. Yesu Perita Praarthanambu - Mana Doshamulanu Bogottunu Veruvu = Bhaasura Paraloka Sukhamu - Koti - Baadhalu Manakunna - Santhoshakaramu ||Yehovaa|| 2. Yesu Kreesthunu Goluvandi - Yesu - Daasulatho Vaadamu Laada Kandi = Mosapu Daari Viduvandi - Dosha - Raasula Nurvilo - Jesikona Kandi ||Yehovaa|| 3. Jeeva Rakshakuni Nammandi - Nithya - Sevalo Melagaka Chedipokandi = Bhaavinchi Yaathman Vedandi - Deva - Devuni Nedabaasi Theruvu Vidakandi ||Yehovaa|| 4. Maaya Lokapu Bhraanthu Lvidichi - Manu - Shyaayuvu Bhuvilona Jellutan Dalanchi = Maaya Maargamu Lella Marachi - Moksha - Maargamu Mana Mana - Maruvaka Thalanchi ||Yehovaa|| 5. Kaayamu Nosagina Prabhuni - Yandu - Gaayambu Laathmalo Gaananga Raadaa = Aayuvu Sthira Mani Thelisi - Meeru - Kaaya Maathrayu Nipudu - Karthaku Nichchi ||Yehovaa||