యెహోవా పురి పునాది - YouWorship
Yehovaa Puri Punaadi
Artist: సరెళ్ల సమూయేలు సుబ్బయ్య
Category: Praise & Worship
Song Lyrics
యెహోవ పురి పునాది - యిల - మహా స్థిరంబైనది 1. మహా సీయోను గుమ్మములు - అవి - యెహోవాకు నతిప్రియములు = ఇంక - నిహ జను లెల్లరు గొనియాడి - నిను - బహు కీర్తింతురు పట్టణమా ||యెహోవా|| 2. _ భూమిలో సర్వజనాంగముల్ - తమ - నామము లచ్చట వ్రాయన్ = ఆ - స్వామి యెహోవా వారిన్ - అట - జన్మించిరి యని వ్రాయన్ ||యెహోవా|| 8. _ పాటలు పాడి జనాంగమా - తమ - యూటలు నీ కడ గలవే = యని స్తుతియింతురు నిను స్తుతిపాత్రా - యింక - భజియింతురు నిను నిజభక్తిన్ ||యెహోవా|| 4. ఇది క్రైస్తవ సంఘంబే - కడు - శుభముల నిచ్చు స్టలంబే = ధర-బుధు లేసుని నిటం గనుచు - నతి-ముదమును బొందుట నిజమే ||యెహోవా|| ర్. జనః కుమా రాత్మకును - నింక - ఘనమహిమలు గల్గునుగాక =ఆ- దిని నుండిన రీతిని నిపుడు - నింక - ననవరతముండును ఆమేన్ | యెహోవా|| Yehova Puri Punaadi - Yila - Mahaa Sthirambainadi 1. Mahaa Seeyonu Gummamulu - Avi - Yehovaaku Nathipriyamulu = Ingka - Niha Janu Lellaru Goniyaadi - Ninu - Bahu Keerthinthuru Pattanamaa ||Yehovaa|| 2. _ Bhoomilo Sarvajanaanggamul - Thama - Naamamu Lachchata Vraayan = Aa - Svaami Yehovaa Vaarin - Ata - Janminchiri Yani Vraayan ||Yehovaa|| 8. _ Paatalu Paadi Janaanggamaa - Thama - Yootalu Nee Kada Galave = Yani Sthuthiyinthuru Ninu Sthuthipaathraa - Yingka - Bhajiyinthuru Ninu Nijabhakthin ||Yehovaa|| 4. Idi Kraisthava Sangghambe - Kadu - Shubhamula Nichchu Stalambe = Dhara-Budhu Lesuni Nitan Ganuchu - Nathi-Mudamunu Bonduta Nijame ||Yehovaa|| R. Janah Kumaa Raathmakunu - Ningka - Ghanamahimalu Galgunugaaka =Aa- Dini Nundina Reethini Nipudu - Ningka - Nanavarathamundunu Aamen | Yehovaa||