యెహోవా నీ మహిమ - YouWorship
Yehovaa Nee Mahima
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
యెహోవా నీ మహిమ స్తవము - యేసుని సుందర మందిరము - ఇది యెంతో నిత్య శుభకరము = సాహసమున - తోడను - స్నేహ మమర నీ - శిష్యులు నిపు డీ - గేహమునకు భ క్తిని జేరిరి నీ - బాహు బలముం గ - న్పడ దీవించుము ||యెహోవా|| 1. ఆకాశము నీ సింహాసన మగు - నవని నీ యడుగుల పీఠముగ - నమరు దేవ నీ కెవ్వరు సాటి = నీ కొర కొక మం - మొనరించుట -కీ - 'నికేతనంబులు 2. పరమండలంములం దుండి నీ - కరుణం జల్లి యా యాలయము - పైని సుప్రకాశ మంపవె = తరతరముల -స్తవ సముదయములు - విరివిగ నీ మం - దిర భరితములై - చిరకాలము నీ - సేవ యొనర్చను - వరముల నిమ్మని - బ్రార్ధింతుము ||యెహోవా|| భూమియందు. యోగ్యమైన భక్తుల యొక్క సమూహములు. గృహములు... బాగుగా. విశే సమయములు అందముగాను నిందులో ని - న్నారాధించు ప్రియభక్తుల - డెందములే నీ మందిరములు గా = ముందొనరించుచుం - బొందుగ నలు దెస- లందు నుండు నర - బృందంబులు దమ - సందియములు విడి - సద్గతిం బొందుట కిందురాను నీ - వింక నొనర్పుము ||యెహోవా|| పతితాత్ములైనట్టి నరుల - పాప రోగాదులకు మందు - వెదకువారి గృహమున నుండున్ = హితవుగ క్రీస్తుం - డీ గృహపతియై - ప్రతి పాపున కును - సతతంబును వా -గ్వితతిని బిలుచును - వినయముతోం దన - క్షత రక్త మహౌ - మిడి ప్రోవను ||యెహోవా|| దుర్మార్గుల - పేరైన గుడారంబులలోం - జేరియుండు దాని కంటెను = పేరిమిగల యీ - నీ సద నాంగణ - ద్వారపాలక - త్వము మా కబ్చిన - భూరి భాగ్య పరి - పూర్ణులమై వి- స్తార శాంతి మది - సౌఖ్యమొందుదము || యెహోవా|| - వురుషోత్తము చౌదరి Yehovaa Nee Mahima Sthavamu - Yesuni Sundara Mandiramu - Idi Yentho Nithya Shubhakaramu = Saahasamuna - Thodanu - Sneha Mamara Nee - Shishyulu Nipu Dee - Gehamunaku Bha Kthini Jeriri Nee - Baahu Balamun Ga - Npada Deevinchumu ||Yehovaa|| 1. Aakaashamu Nee Sinhaasana Magu - Navani Nee Yadugula Peethamuga - Namaru Deva Nee Kevvaru Saati = Nee Kora Koka Man - Monarinchuta -Kee - 'Nikethanambulu 2. Paramandalammulan Dundi Nee - Karunan Jalli Yaa Yaalayamu - Paini Suprakaasha Mampave = Tharatharamula -Sthava Samudayamulu - Viriviga Nee Man - Dira Bharithamulai - Chirakaalamu Nee - Seva Yonarchanu - Varamula Nimmani - Braardhinthumu ||Yehovaa|| Bhoomiyandu. Yogyamaina Bhakthula Yokka Samoohamulu. Gruhamulu... Baagugaa. Vishe Samayamulu Andamugaanu Nindulo Ni - Nnaaraadhinchu Priyabhakthula - Dendamule Nee Mandiramulu Gaa = Mundonarinchuchun - Bonduga Nalu Desa- Landu Nundu Nara - Brundambulu Dama - Sandiyamulu Vidi - Sadgathin Bonduta Kinduraanu Nee - Vingka Nonarpumu ||Yehovaa|| Pathithaathmulainatti Narula - Paapa Rogaadulaku Mandu - Vedakuvaari Gruhamuna Nundun = Hithavuga Kreesthun - Dee Gruhapathiyai - Prathi Paapuna Kunu - Sathathambunu Vaa -Gvithathini Biluchunu - Vinayamuthon Dana - Kshatha Raktha Mahau - Midi Provanu ||Yehovaa|| Durmaargula - Peraina Gudaarambulalon - Jeriyundu Daani Kantenu = Perimigala Yee - Nee Sada Naanggana - Dvaarapaalaka - Thvamu Maa Kabchina - Bhoori Bhaagya Pari - Poornulamai Vi- Sthaara Shaanthi Madi - Saukhyamondudamu || Yehovaa|| - Vurushoththamu Chaudari