యెహోవా నీ గుడారము - YouWorship
Yehovaa Nee Gudaaramu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవా నీ గుడారము - ప్రేమించుచున్నాను (2) తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించెద నేను (2) 1. యెహోవా నన్ను తీర్చుము - నడచితిని న్యాయముగా (2) నీయందే నమ్మిక యుంచితి నేను - కావున నేను జారి పడను (2) 2. శోధించు అంతరీంద్ర్యిముల్ - పరీక్షింపుము నాహృదయం వాత్సల్యత నా యెదుటనుంచి - నడచుచున్నాను సత్యముతో 3. భక్తి హీనులతో సాంగత్యం - దుష్టుల సంఘ మసహ్యం కోరను స్నేహం నిరుపయోగులతో - వ్యర్థులతోను నేను నడువన్ 4. కడిగెదను నా చేతులు - నిర్దోష జలముల యందున్ యెహోవా నీబలిపీఠము చుట్టు - ప్రదక్షిణమును నే చేతున్ 5. నీదు ఆశ్చర్య కార్యముల్ - దేవా నేను వర్ణింతును కృతజ్ఞతతో నా స్తుతులు చెల్లించి - ఎలుగెత్తి గీతముల్ పాడెదన్ Pallavi: Yehovaa Nee Gudaaramu - Preminchuchunnaanu (2) Thejo Mahima Niluchu Sthalamunu Premincheda Nenu (2) 1. Yehovaa Nannu Theerchumu - Nadachithini Nyaayamugaa (2) Neeyande Nammika Yunchithi Nenu - Kaavuna Nenu Jaari Padanu (2) 2. Shodhinchu Anthareendryimul - Pareekshimpumu Naahrudayan Vaathsalyatha Naa Yedutanunchi - Nadachuchunnaanu Sathyamutho 3. Bhakthi Heenulatho Saanggathyan - Dushtula Sanggha Masahyan Koranu Snehan Nirupayogulatho - Vyarthulathonu Nenu Naduvan 4. Kadigedanu Naa Chethulu - Nirdosha Jalamula Yandun Yehovaa Neebalipeethamu Chuttu - Pradakshinamunu Ne Chethun 5. Needu Aashcharya Kaaryamul - Devaa Nenu Varninthunu Kruthagnathatho Naa Sthuthulu Chellinchi - Elugeththi Geethamul Paadedan