యెహోవా నీ కృపాతిశయమును - YouWorship
Yehovaa Nee Krupathishayamunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవా నీ కృపాతిశయమును (1) - నిత్యము కీర్తింతున్ (2) 1. తరతరములకు నీ విశ్వాస్యత (1)- తెలియపరచెదను (2) కలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచి - పాపము క్షమియించె (2) 2. ప్రతిశోధనపై నీవు నాకు - విజయము నిచ్చెదవు నన్ను విడిపించుటకు నీవు - నమ్మ దగిన వాడవు - నమ్మ దగిన వాడవు 3. నీదు వాత్సల్యము నాపై - నూతనముగా నుండున్ నీదు విశ్వాస్యత గొప్పదై - మారనిదై యుండున్ - మారనిదై యుండున్ 4. నీదు రాకడ వరకు నన్ను - నిందా రహితునిగా నమ్మకమైయున్న నా ప్రభువా - నన్ను కాచెదవు - నన్ను కాచెదవు 5. మంచి పోరాటము పోరాడి - జయమును పొందెదను మహిమ మకుటము నిచ్చెడు ప్రభువునకు - హల్లెలూయ పాడెదను - హల్లెలూయ పాడెదను Pallavi: Yehovaa Nee Krupathishayamunu (1) - Nithyamu Keerthinthun (2) 1. Tharatharamulaku Nee Vishvaasyatha (1)- Theliyaparachedanu (2) Kaluvari Siluva Rakthamutho Nibandhana Sthiraparachi - Paapamu Kshamiyinche (2) 2. Prathishodhanapai Neevu Naaku - Vijayamu Nichchedavu Nannu Vidipinchutaku Neevu - Namma Dagina Vaadavu - Namma Dagina Vaadavu 3. Needu Vaathsalyamu Naapai - Noothanamugaa Nundun Needu Vishvaasyatha Goppadai - Maaranidai Yundun - Maaranidai Yundun 4. Needu Raakada Varaku Nannu - Nindaa Rahithunigaa Nammakamaiyunna Naa Prabhuvaa - Nannu Kaachedavu - Nannu Kaachedavu 5. Manchi Poraatamu Poraadi - Jayamunu Pondedanu Mahima Makutamu Nichchedu Prabhuvunaku - Hallelooya Paadedanu - Hallelooya Paadedanu