యెహోవా నీవు నన్నుపరిశీలించి తెలిసికొంటివి - YouWorship
Yehovaa Neevu Nannuparisheelinchi Thelisikontivi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: యెహోవా - నీవు నన్నుపరిశీలించి, తెలిసికొంటివి (2) నే కూర్చుం- డుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు (2) 1. పరిశీలించియున్నావు నీవు నా నడక పడకలను (2) నా చర్యలన్నిటిని బాగుగా నీవు యెరిగియున్నావు (2) 2. యెహోవా మాట నా నాలుకకు రాక - మునుపే యెరుగుదువు ముందు వెనుకల నన్నావరించి నీ చేతిని నా పై నుంచితివి 3. నాకు బహుమించియున్నదిట్టి తెలివి - నా కగోచరము నీ యాత్మను నీ సన్నిధిని విడిచి యెచ్చటికి-పారిపోవుదును 4. నే నాకాశమున కెక్కినప్పటికిని నీ - వచ్చట నున్నావు పాతాళమందు పండుకొనినను - నీవు అచ్చట నున్నావు 5. సముద్ర దిగంతములలో నేను వేకువ - రెక్కలు కట్టుకొని వసించిన నీదు హస్తము పట్టుకొని - నన్నునడిపించున్ Pallavi: Yehovaa - Neevu Nannuparisheelinchi, Thelisikontivi (2) Ne Koorchun- Dutayu Lechuta Neeku Theliyunu Thalampu Neruguduvu (2) 1. Parisheelinchiyunnaavu Neevu Naa Nadaka Padakalanu (2) Naa Charyalannitini Baagugaa Neevu Yerigiyunnaavu (2) 2. Yehovaa Maata Naa Naalukaku Raaka - Munupe Yeruguduvu Mundu Venukala Nannaavarinchi Nee Chethini Naa Pai Nunchithivi 3. Naaku Bahuminchiyunnaditti Thelivi - Naa Kagocharamu Nee Yaathmanu Nee Sannidhini Vidichi Yechchatiki-Paaripovudunu 4. Ne Naakaashamuna Kekkinappatikini Nee - Vachchata Nunnaavu Paathaalamandu Pandukoninanu - Neevu Achchata Nunnaavu 5. Samudra Diganthamulalo Nenu Vekuva - Rekkalu Kattukoni Vasinchina Needu Hasthamu Pattukoni - Nannunadipinchun