యెహోవా నీదు మేలులను - YouWorship
Yehovaa Needu Melulanu
Artist: రాజ్ ప్రకాష్ పాల్
Category: Thanksgiving
Song Lyrics
యెహోవా నీదు మేలులను – ఎలా వర్ణింపగలను కీర్తింతును నీదు ప్రేమను – దేవా అది ఎంతో మధురం దైవం నీవయ్యా పాపిని నేనయ్యా నీదు రక్తముతో నన్ను కడుగు జీవం నీవయ్యా జీవితం నీదయ్యా నీదు సాక్షిగా నన్ను నిలుపు కారణ భూతుడా పరిశుద్ధుడా నీదు ఆత్మతో నన్ను నింపు మరనాత యేసు నాథా నీదు రాజ్యములో నన్ను చేర్చు ఘనుడా సిల్వ ధరుడా నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం ఓ మహోన్నతుడా నీకే స్తోత్రం సర్వోన్నతుడా నీకే సర్వం ||యెహోవా|| ప్రియుడా ప్రాణ ప్రియుడా నా రక్షణకై పరమును వీడే నా విమోచనకై క్రయ ధనమాయె ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం పరమాత్ముడా నీకే సర్వం ||యెహోవా|| Yehovaa Needu Melulanu Elaa Varnimpagalanu Keerthinthunu Needu Premanu Devaa Adi Entho Madhuram Daivam Neevayyaa Paapini Nenayyaa Needu Rakthamutho Nannu Kadugu Jeevam Neevayyaa Jeevitham Needayyaa Needu Saakshigaa Nannu Nilupu Kaarana Bhoothudaa Parishuddhudaa Needu Aathmatho Nannu Nimpu Needu Raajyamulo Nannu Cherchu Ghanudaa Silva Dharudaa Amoolyam Needu Rudhiram (2) O… Ninnu Aaraadhinche Brathuku Dhanyam Neetho Maatlaadutayae Naaku Bhaagyam Sarvonnathudaa Neeke Sarvam ||Yehovaa|| Priyudaa Praana Priyudaa Varame Needu Sneham (2) Naa Rakshanakai Paramunu Veede Naa Vimochanakai Kraya Dhanamaaye